తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్స్‌లో రియల్ మీ12 ప్రో+ స్మార్ట్ ఫోన్ ఒకటి. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా సెన్సార్, 64 మెగాపిక్సెల్ ఓవీ64బీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.