హెచ్పీ ల్యాప్ టాప్ 15ఎస్.. ఈ ల్యాప్ టాప్ లో ఏఎండీ రైజెన్ 3 5300యూ ప్రాసెసర్ ఉంటుంది. దీని సాయంతో శక్తివంతమైన పనితీరును అందిస్తోంది. ఇది 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీతో ఈ ల్యాప్ టాప్ వస్తుంది. ఇది స్టూడెంట్ల అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. 15.6 అంగులళా యాంటీ గ్లేర్ మైక్రో ఎడ్జ్ ఫుల్ హెచ్డీ డిస్ ప్లే ఉంటుంది. దీనిపై అమెజాన్లో 33శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ల్యాప్ టాప్ ను రూ. 32,490కి సొతం చేసుకోవచ్చు.