Amazfit gtr 2: అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌ వచ్చేసింది.. అమేజ్‌ఫిట్‌ జీటీఆర్‌ 2 ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Amazfit gtr 2: అమేజ్‌ఫిట్‌ కంపెనీ తాజాగా కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. అమేజ్‌ఫిట్‌ జీటీఆర్‌ 2 పేరుతో లాంచ్‌ చేసిన ఈ వాచ్‌ నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. బ్లూటూత్‌ కాలింగ్‌తో పాటు మరెన్నో ఆసక్తికరమైన ఫీచర్లు ఇందులో అందించారు..

May 23, 2022 | 6:38 AM
Narender Vaitla

| Edited By: Shaik Madarsaheb

May 23, 2022 | 6:38 AM

 ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. అన్ని ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీలు స్మార్ట్‌ వాచ్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమేజ్‌ఫిట్‌ కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. మే 23న వాచ్‌ను లాంచ్‌ చేసింది.

1 / 5
ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో 1.39-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను అందిచంఆరు. 24-గంటల హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్-ఆక్సిజన్ శాచ్యురేషన్ మెజర్‌మెంట్, స్ట్రెస్ లెవెల్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి

2 / 5
అలాగే హార్ట్‌ బీట్‌ డేటాతో పాటు 90కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 5ATM రేటింగ్‌ గల వాటర్‌ప్రూఫ్‌ను అందించారు.

3 / 5
ఈ వాచ్‌లో ఇన్‌బిల్ట్‌ మైక్రోఫోన్‌, స్పీకర్‌ను అందించారు. దీంతో యూజర్లు బ్లూటూత్ కాల్స్‌ చేసుకోవచ్చు. ఈ వాచ్‌ అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది.

4 / 5
ధర విషయానికొస్తే లాంచింగ్‌ రోజైన మే 23న రూ. 10,999కి అందుబాటులో ఉండనుంది. ఆ తర్వాత వరూ. 11,999గా ధరను నిర్ణయించారు.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu