Taj Mahal: తాజ్‌మహల్‌ ప్రేమకి చిహ్నం.. దేశంలో చాలా కట్టడాలు ప్రేమతో ముడిపడి ఉన్నాయి..!

Taj Mahal: చిత్తోర్ ఘర్ కోట భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటి. 7వ శతాబ్దానికి చెందినది. ఈ కోట రాణి పద్మిని, రాజా రతన్ రావల్ సింగ్‌ల

|

Updated on: Apr 16, 2022 | 7:40 AM

చిత్తోర్ ఘర్ కోట భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటి. 7వ శతాబ్దానికి చెందినది. ఈ కోట రాణి పద్మిని, రాజా రతన్ రావల్ సింగ్‌ల చారిత్రక ప్రేమకథకు ప్రసిద్ధి చెందింది.

1 / 5
శనివార్ వాడా ప్యాలెస్ మహారాష్ట్రలోని పూణే నగరంలో నిర్మించారు. ఈ కోట బాజీరావు I, అతని రెండో భార్య మస్తానీ ఇందులో నివసించారు. నేడు ఆ భవనం అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

2 / 5
తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి. తాజ్ మహల్ నిజమైన ప్రేమకు చిహ్నం. పాలరాతి భవనాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రసవంలో మరణించినందుకు నిర్మించాడు. ఈ వండర్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా బాగా పాపులర్.

3 / 5
గుజ్రీ ప్యాలెస్ - కింగ్ మాన్ సింగ్ తోమర్ తన ప్రియమైన రాణి మృగన్య కోసం ఈ కట్టడాన్ని నిర్మించాడు. గ్వాలియర్ కోట రాతి కొండపై దీనిని నిర్మించారు.

4 / 5
రూపమతి మండప్ కోట మధ్యప్రదేశ్‌లోని మండూ నగరంలో ఉంది. చివరి స్వతంత్ర పాలకుడు సుల్తాన్ బాజ్ బహదూర్.. తన భార్య రాణి రూపమతి కోసం ఈ రాజభవనాన్ని నిర్మించాడు. ఈ కోట మండపం, దాని అందమైన దృశ్యాలు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందాయి.

5 / 5
Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో