Hyderabad: భాగ్యనగరంలో ఈ ప్రదేశాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం మహా అద్భుతం..
సూర్యోదయం, సూర్యాస్తమయం రెండింటినీ ఆస్వాదించడానికి హైదరాబాద్ నగరంలో ప్రదేశాలు ఉన్నాయి. వీటిని వీక్షణను మీరు లైఫ్ లాంగ్ గుర్తించుకుంటారు. ఉదయం, రాత్రి మధ్య ఆకాశం రంగులు మారినప్పుడు మీరు నగరం బ్యూటీని ఆస్వాదించవచ్చు. మరి భాగ్యనగరంలో ఉత్తమ సూర్యోదయం, సూర్యాస్తమయం ప్రదేశలు ఏంటో చూద్దామా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
