భయంకర వేడిని తరిమికొట్టే సాంప్రదాయ వంటగది డ్రింక్.. తాగితే బీపీ డౌన్ అయినోళ్ళు కూడా దెబ్బకు సెట్టు

Updated on: May 21, 2026 | 2:20 PM

చెమట పట్టినప్పుడు, నీరసం, అలసటగా అనిపించినప్పుడు ఈ నీటిని మాత్రమే కాకుండా దీనిలో ఉన్న ఖనిజాలను కూడా కోల్పోతారు. ఈ సమయంలో మంచినీళ్లు మాత్రమే తాగితే సరిపోదు.ఇంకా ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కూడా తాగాలి. మన కిచెన్ లో ఉండే వాటితోనే ఈ పానీయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
ఎలక్ట్రోలైట్స్ ను మనం ఎన్నో సార్లు వినే ఉంటాము. ముఖ్యంగా, ఎండలు బాగా ఉన్నప్పుడు వీటిని తీసుకుంటూ ఉంటారు. ఇంకా 
 చెప్పాలంటే ఎలక్ట్రోలైట్స్ లో మెగ్నీషియం, సోడియం, పొటాషియం  ఇలా మినరల్స్ ఉంటాయి. అలాగే, శరీరంలో నీటి శాతాన్నికూడా  సమానంగా ఉంచుతుంది. అలాగే కండరాలు కూడా బలంగా ఉండటానికి ఇవి అవసరం.

ఎలక్ట్రోలైట్స్ ను మనం ఎన్నో సార్లు వినే ఉంటాము. ముఖ్యంగా, ఎండలు బాగా ఉన్నప్పుడు వీటిని తీసుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రోలైట్స్ లో మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇలా మినరల్స్ ఉంటాయి. అలాగే, శరీరంలో నీటి శాతాన్నికూడా సమానంగా ఉంచుతుంది. అలాగే కండరాలు కూడా బలంగా ఉండటానికి ఇవి అవసరం.

2 / 5
చెమట పట్టినప్పుడు,  నీరసం, అలసటగా అనిపించినప్పుడు ఈ నీటిని మాత్రమే కాకుండా దీనిలో ఉన్న ఖనిజాలను కూడా కోల్పోతారు. 
అందు వలన  ఈ సమయంలో మంచినీళ్లు మాత్రమే తాగితే సరిపోదు.ఇంకా ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కూడా తాగాలి. అలాగే , డాక్టర్లు చెప్పకుండా వీటిని తాగకూడదు. మన కిచెన్ లో ఉండే వాటితోనే ఈ పానీయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

చెమట పట్టినప్పుడు, నీరసం, అలసటగా అనిపించినప్పుడు ఈ నీటిని మాత్రమే కాకుండా దీనిలో ఉన్న ఖనిజాలను కూడా కోల్పోతారు. అందు వలన ఈ సమయంలో మంచినీళ్లు మాత్రమే తాగితే సరిపోదు.ఇంకా ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కూడా తాగాలి. అలాగే , డాక్టర్లు చెప్పకుండా వీటిని తాగకూడదు. మన కిచెన్ లో ఉండే వాటితోనే ఈ పానీయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

3 / 5
ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం: దీనిని మన ఇంట్లోనే  చేసుకోవచ్చు ఇది కూడా ఒక ఓఆర్ఎస్.  దీనిలో ఉప్పు, నిమ్మరసం, పంచదారను వాడుతారు. ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పంచదార, ఇంకా రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపితే  ఇది రెడీ అవుతుంది. ఇంకా  నీటి శాతాన్ని ఇది బ్యాలెన్స్  చేస్తుంది.

4 / 5
అయితే, ఇక్కడ ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే.. మనం వేసే కొద్దిగా పంచదార టేస్ట్ కు మాత్రమే కాకుండా ఇది చిన్న ప్రేగులలో నీరు, సోడియం వంటి వాటిని బాడీ  త్వరగా పీల్చుకునేందుకు ఇది సహాయపడుతుంది. మీరు కూడా తప్పక దీనిని తాగుతూ ఉండండి.

5 / 5

Follow Us