Lifestyle: డెనిమ్ జీన్స్ ధరించే ముందు ఈ 4 పొరపాట్లు చేయకండి.. మీ లుక్ మొత్తం చెడిపోతుంది..

Styling Tips: జీన్స్ ధరించేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. లేదంటే లుక్ మొత్తం చెడిపోతుంది. మరి జీన్స్ ధరించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయొద్దో ఇవాళ మనం తెలుసుకుందాం..

Shiva Prajapati

|

Updated on: Jul 08, 2023 | 7:55 AM

Styling Tips: జీన్స్ ధరించేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. లేదంటే లుక్ మొత్తం చెడిపోతుంది. మరి జీన్స్ ధరించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయొద్దో ఇవాళ మనం తెలుసుకుందాం..

Styling Tips: జీన్స్ ధరించేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. లేదంటే లుక్ మొత్తం చెడిపోతుంది. మరి జీన్స్ ధరించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయొద్దో ఇవాళ మనం తెలుసుకుందాం..

1 / 6
జీన్స్ ప్యాంట్ ధరించడం అంటే చాలామంది ఇష్టపడుతారు. జీన్స్ ధరించడం ద్వారా చాలా స్టైలిష్‌గా ఉంటారు. అయితే, జీన్స్ కొనేటప్పుడు గానీ, ధరించేటప్పుడు గానీ కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. దీంతో జీన్స్‌లో ఫర్‌ఫెక్ట్‌గా లుక్‌ వస్తుంది.

2 / 6
మీరు ఫార్మల్ వేర్ చేస్తుంటే పొరపాటున కూడా జీన్స్ వేసుకోవద్దు. జీన్స్ క్యాజువల్‌లో వస్తుంది. ఇది మీ లుక్‌ను పాడు చేస్తుంది.

3 / 6
కొన్నిసార్లు ప్రజలు స్టైల్ గురించి ఆలోచిస్తూ.. సౌకర్యాన్ని వదిలేస్తారు. అయితే, అలా చేయడం సరికాదు. తన స్టైల్‌తో పాటు.. సౌకర్యాన్ని కూడా చూసుకోవాలి. అందుకే జీన్స్ కొనుగోలు చేసే ముందు సౌకర్యవంతంగా ఉండే డెనిమ్‌లను కొనుగోలు చేయాలి.

4 / 6
బ్లూ కర్‌తో పాటు.. డెనిమ్‌లో చాలా కలర్స్ ఉంటాయి. క్రీమ్, లేత రంగులలో ఉండే జీన్స్ మంచి లుక్‌ను ఇస్తాయి. ముదురు రంగు జీన్స్‌ అస్సలు ధరించొద్దు. ఎరుపు, పసుపు రంగు జీన్స్ ధరించొద్దు. మీ లుక్ పాడైపోతుంది.

5 / 6
మీకు సెట్ అయ్యే, ఫర్‌ఫెక్ట్‌గా ఫిట్ అయ్యే జీన్స్ మాత్రమే తీసుకోవాలి. మరీ టైట్‌గా జీన్స్ తీసుకోవద్దు. శరీర రకాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జీన్స్ పాకెట్ ఆకారం, పరిమాణం కూడా చూసుకోవాలి.

6 / 6
Follow us