Strange village in India: ఆ ఊరి ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం, 50 ఏళ్లుగా ఒక్క పెళ్లి కూడా జరగలేదు.. ఎందుకో తెలిస్తే షాక్!

|

Sep 12, 2022 | 8:12 PM

మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు, సంప్రదాయాలను అవలంభిస్తుంటారు. 50 సంవత్సరాల తర్వాత తొలిసారి పెళ్లి వేడుకలు జరుపుకున్న గ్రామం, ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఊర్లు.. ఇలా వింతైన పద్ధతులను పాటించే అలాంటి ప్రాంతాలకు సంబంధించిన సమాచారం మీకోసం..

1 / 5

2 / 5
నాగాలాండ్‌లోని లాంగ్వా గ్రామస్థులకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. ఈ గ్రామం సరిగ్గా ఇండియా - మయన్మార్ సరిహద్దులో ఉండటం వల్ల అక్కడ నివసించే వారిలో చాలా మందికి ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది.

3 / 5
మహారాష్ట్రలోని శని శింగనాపూర్ గ్రామంలోని ఇళ్లకు తలుపు ఉండవు. దొంగతనం భయం లేకుండా ఇలా స్వేచ్ఛగా బతుకుతారు అక్కడి ప్రజలు.

4 / 5
బీహార్‌లోని బద్వా కాలా గ్రామం గత 50 ఏళ్లుగా ఒక్కరు కూడా వివాహం చేసుకోలేదు. ఈ గ్రామాన్ని 'విలేజ్‌ ఆఫ్‌ బ్యాచిలర్స్‌' అని కూడా అంటారు. నిజానికి ఈ గ్రామానికి చేరుకోవడానికి 10 కి.మీ మేర కొండ మార్గం ఉంటుంది. సరైన రోడ్డు మార్గంలేకపోవడం వల్ల ఈ ఊరి వాళ్లకు పిల్ల నిచ్చే ధైర్యంఎవ్వరూ చేయలేదు. ఐతే 2017లో కొండలను తొలిచి 6 కిలోమీటర్ల మేర రోడ్డు వేయడంతో తొలిసారి అజయ్ కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తి వివాహం చేసుకుని భార్యను కాపురానికి తీసుకొచ్చాడు.

5 / 5
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా మత్తూర్ గ్రామంలో దాదాపు అందరూ సంస్కృతం మాట్లాడతారు. ఈ దక్షిణ భారతదేశ రాష్ట్రంలో కన్నడ భాష ఎక్కువగా మాట్లాడుతారు. ఐతే మాతృభాషకు విరుద్ధంగా ఈ గ్రామంలో కొన్నేళ్లుగా సంస్కృత భాష అధికంగా వాడుకలో ఉంది.