Credit Card: మీకు ఈ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఉందా..? ప్రయాణాల్లో ఎన్నో ప్రయోజనాలు
Credit Card: మీరు చాలా ఎక్కువ ప్రయాణాలు చేసేవరైతే ఈ న్యూస్ మీకోసమే.. మీరు ఈ విధంగా చేస్తే ఖరీదైన హోట, ఫ్లైట్ బుకింగ్‌లపై ఏదో ఒకవిధంగా మీకు తగ్గింపు లభిస్తుంది..
Updated on: Jul 21, 2022 | 5:59 PM

Credit Card: మీరు చాలా ఎక్కువ ప్రయాణాలు చేసేవరైతే ఈ న్యూస్ మీకోసమే.. మీరు ఈ విధంగా చేస్తే ఖరీదైన హోట, ఫ్లైట్ బుకింగ్‌లపై ఏదో ఒకవిధంగా మీకు తగ్గింపు లభిస్తుంది.
1 / 4

దీనికోసం మీరు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కొత్తగా ప్రారంభించిన క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హోటల్, ఫ్లైట్ బుకింగ్‌లపై తగ్గింపు పొందవచ్చు.
2 / 4

ఈ తగ్గింపును పొందడానికి మీరు అదే క్రెడిట్ కార్డ్‌తో Easemytripలో మీ ట్రిప్‌ను బుక్ చేసుకోవాలి. దేశీయ మరియు అంతర్జాతీయ హోటల్ బుకింగ్‌లపై మీకు ఫ్లాట్ 20 శాతం తగ్గింపు లభిస్తుంది.
3 / 4

మీరు ఇతర ఫ్రీబీలు కాకుండా ఫ్లైట్ బుకింగ్‌లపై 10 శాతం తగ్గింపు కూడా పొందుతారు. ఇలా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసినట్లయితే తగ్గింపును పొందవచ్చు.
4 / 4
Related Photo Gallery

తన బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన రకుల్..

ఆ మూవీని రిజక్ట్ చేసేంత స్థాయి నాకు లేదు..

జెట్ స్పీడ్ లో తారక్.. ఆశ్చర్యపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

రెమ్యూనరేషన్ గురించి కూడా ఇంట్రస్టింగ్ నాని కామెంట్స్..

అమ్మవారికి ఇష్టమైన కుంకుమని ఇంట్లోనే ఈజీగా చేసుకోండి..

వణుకుపుట్టించే సినిమాలు.. ఆ ట్విస్టులకు గుండె ఆగిపోద్ది గురూ..

లొట్టలేసుకుని చికెన్ తెగ లాగించేస్తున్నారా.? నేరుగా..

చల్లదనంలో తగ్గేదేలే.. వేసవి ఎండల నుంచి రిలీఫ్ నిచ్చే ఏసీలు

మీ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయితే ఏం చేయాలి? ఇలా చేయండి!

సతీసమేతంగా శ్రీవారి సేవలో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్
ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..

అదిగదిగో ఆటంబాంబ్..! అణుయుద్ధంపై పరేషాన్!

ఉగ్రదాడిలో చనిపోయిన వారికి 24 క్రాఫ్ట్స్ నివాళి..

తన బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన రకుల్..

స్త్రీలు తలస్నానం చేసేందుకు నియమాలున్నాయని తెలుసా..

ప్రధాని మోదీ ఏపీ పర్యటనతో.. అమరావతి చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు..

Viral Video: వీళ్లకు మాత్రం ఎక్కడో సుడి ఉన్నట్టుంది... లేదంటేనా

శ్రీశైలం మల్లన్న హుండీకి భారీగా విదేశీ కరెన్సీ నిధులు

ఆ మూవీని రిజక్ట్ చేసేంత స్థాయి నాకు లేదు..

నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. విజయ్ ఆంటోని

ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

NTR మాటలకు నాగచైతన్య దిల్ ఖుష్

అలాంటి కామెంట్స్ పెడతారా ?? శేఖర్ మాస్టర్ ఎమోషనల్

కేసీఆర్ సభలో అల్లు అర్జున్ ఫ్లెక్సీలు.. వైరల్ అవుతున్న ఫొటోలు

NTRతో నీల్ దిమ్మతిరిగే యాక్షన్ స్కెచ్

అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ గిఫ్ట్

చెట్టు మీది నుంచి దూకిన అభిమాని.. షాకైన విజయ్ దళపతి

ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్

పెళ్లి కార్డుపై మహేష్ బాబు !! అట్లుంటది ఘట్టమనేని ఫ్యాన్స్ అంటే
