AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామయ్యకి ఎంతో నచ్చిన పానకం.. ఈ సారి ఇది ఒక్కటి వేయండి.. బాడీ నీట్‌గా ఆరోగ్యం ఫిట్‎గా

Sri Rama Navami 2026: శ్రీరామనవమి పండుగ రోజు ప్రసాదాల కంటే పానకం కోసమే గుడికి వెళ్తారు. ఎందుకంటే, ఇది తాగితే అనారోగ్య సమస్యలన్ని దెబ్బకు మాయం అవుతాయి. ఇలా చేసి తాగితే బాడీ నీట్‌గా ఆరోగ్యం ఫిట్‎గా .. ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 26, 2026 | 12:45 PM

Share

శ్రీరామనవమి పండుగ రోజు ప్రసాదాల కంటే పానకం ప్రత్యేమైనదిగా ఉంటుంది. ఎందుకంటే, గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ కూడా తాగుతారు. ఇది చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. మరి, ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్దాలు: రెండు టేబుల్ స్పూన్స్  మిరియాలు, ఒక కప్పు బెల్లం తురుము , 5 గ్లాస్ ల నీళ్లు, ఒక టీ స్పూన్ యాలకులు పొడిని తీసుకోవాలి. ఇంకొందరు శొంఠి పొడిని కూడా వేసుకుంటారు.

2 / 5
ముందుగా బెల్లాన్ని తీసుకుని తురుముకోవాలి. ఆ తర్వాత దీనిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు మిరియాలను తీసుకుని మిక్సీలో కానీ, రోటిలో కానీ బాగా దంచుకోవాలి.

3 / 5

ఇక ఇప్పుడు ఒక పెద్ద పాత్ర కానీ, కుండను కానీ తీసుకుని దానిలో సగం వరకు మంచి నీళ్లతో నింపండి. ఆ తర్వాత నీటిలో బెల్లం తురుము , రెండు టేబుల్ స్పూన్స్ మిరియాల పొడి, యాలకుల పొడి వేసి మిక్స్ అయ్యేలా తిప్పుకోవాలి.

4 / 5
ఈ పానకం రామయ్యకి ఎంతో ఇష్టమైనదిగా చెబుతారు. దీనిని తాగితే వేడి కూడా తగ్గుతుంది. ఇది రుచికి మాత్రమే కాకుండా శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తరిమికొడుతొంది.

5 / 5
Follow Us
ప్రెగ్నెన్సీ టెస్టుల కోసం ఆస్పత్రికి మహిళ.. రిపోర్ట్‌లో..

కోహ్లీ vs గంభీర్ గొడవ.. 13 ఏళ్ల తర్వాత అసలు నిజం చెప్పిన అంపైర్

సడెన్‌గా మీ నోట్లోకి ఈగ, దోమలాంటిది దూరిందా? టెన్షన్‌ పడకుండా ఇలా

మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఒక్కటైన స్నేహితులు

ఒకటో రెండో కాదు.. ఏకంగా 97 నదులు పారే ఏకైక జిల్లా ఎక్కడో తెలుసా?

70 మందికి ఒకే టాయిలెట్‌.. జైలు జీవితం గుర్తు చేసుకున్న సల్మాన్

ట్రంప్ కొత్త సుంకాలపై రాష్ట్రాల తిరుగుబాటు!

అరెరె ఇంత ఈజీనా.. పాడైపోయిన గుడ్లను కనిపెట్టడం చిటికెలో పని..

ఆ సీన్ నేను ఎందుకు ఒప్పుకున్నానో.. ఎలా చేశానో.!

పెంపుడు పిల్లితో ఆడుకుంటూ ఐసీయూలో పడ్డ ఎనిమిదేళ్ల బాలుడు..