టీమిండియా తరుపున 57 వన్డేలు ఆడిన యూసఫ్ పఠాన్, 810 పరుగులు చేసి 33 వికెట్లు పడగొట్టాడు.
-
-
టీమిండియా తరుపున 57 వన్డేలు ఆడిన యూసఫ్ పఠాన్, 810 పరుగులు చేసి 33 వికెట్లు పడగొట్టాడు.
-
-
22 టీ20 మ్యాచులు ఆడిన యూసఫ్, 236 పరుగులతో పాటు 13 వికెట్లు తీశాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన యూసఫ్ పఠాన్…
-
-
12 సీజన్ల పాటు ఐపీఎల్లో కొనసాగిన యూసఫ్ పఠాన్, కోల్కత్తా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరుపున ఆడాడు. 2020 సీజన్‌కి ముందు యూసఫ్ పఠాన్‌ను విడుదల చేసింది సన్‌రైజర్స్.
-
-
మార్చి 30, 2012న సౌతాఫ్రికాపై జరిగిన టీ20 మ్యాచులో చివరగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన యూసఫ్ పఠాన్, ఎనిమిదేళ్ల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.
-
-
తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి అనేక మ్యాచుల్లో అద్వితీయ విజయాలు అందించిన యూసఫ్ పఠాన్, ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు.
-
-
టీమిండియా తరుపున ఒకేసారి ప్రాతినిథ్యం వహించిన పఠాన్ బ్రదర్స్‌గా విశేష ఆదరణ దక్కించుకున్న ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ కెరీర్ ఆరంభించినంత ఘనంగా వీడ్కోలు పలికారు.