Smriti Mandhana Creates Record: విరాట్ కోహ్లీకే దక్కని రికార్డు.. స్మృతి మంధాన సొంతం

వన్డే కెరీర్లో 53 వన్డేలాడిన స్మృతి 44.14 సగటుతో 2119 పరుగులు చేసింది. 4 శతకాలు, 18 అర్ధశతకాలు సాధించింది. ఇందులో 24 మ్యాచుల్లో టీమ్‌ఇండియా ఛేదనకు దిగింది. దూకుడుగా ఆడే మంధాన వీటిలో 63.26 సగటుతో 1202 పరుగులు చేసింది.

|

Updated on: Mar 10, 2021 | 12:53 AM

టీమిండియా ఉమెన్స్ క్రికెటర్ స్మృతి మంధాన.. తన పేరుతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకున్నారు. ఛేదనల్లో వరుసగా పదోసారి హాఫ్ సెంచరీ +  స్కోరును నమోదు చేసి కొత్త రికార్డులను సృష్టించారు.

1 / 6
పూనమ్‌ రౌత్‌ (62పరుగులకు తోడుగా మంధాన 80 పరుగులకు చెలరేగిన వేళ దక్షిణాఫ్రికాపై రెండో వన్డేలో మిథాలీ సేన 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

2 / 6
 వన్డే కెరీర్లో 53 వన్డేలాడిన స్మృతి 44.14 సగటుతో 2119 పరుగులు చేసింది. 4 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు సాధించారు. ఇందులో 24 మ్యాచుల్లో టీమిండియా ఛేదనకు దిగింది.

3 / 6
 అందులో 10 అర్ధశతకాలు వరుసగా సాధించడం ప్రత్యేకం.2018, మార్చి 15 నుంచి ప్రతి ఛేదనలోనూ ఆమె 50+ స్కోర్లు చేసింది.

4 / 6
 దూకుడుగా ఆడే మంధాన వీటిలో 63.26 సగటుతో 1202 పరుగులు చేసింది. 2 సెంచరీలు, 12 అర్ధశతకాలు సాధించింది.

5 / 6
పురుషుల క్రికెట్లోనూ ఇలాంటి రికార్డు ఎవరికీ లేకపోవడం గమనార్హం. పాక్‌ దిగ్గజం జావెద్‌ మియాందాద్ వరుసగా 9 అర్ధశతకాలు చేశాడు.

6 / 6
Follow us
Latest Articles
మేషరాశిలో బుధుడు అడుగు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

ముగ్గురికి జీవిత ఖైదు విధించిన కోర్టు.. అసలు కథ ఇదే..

చిరుతనా.. కోహ్లీనా.. షాకింగ్ రనౌట్‌తో బిత్తరబోయిన పంజాబ్ బ్యాటర్

అక్షయ తృతీయ రోజు పసిడే ఆమె ప్రాణాలు తీసింది..

అక్షయ తృతీయ ఎఫెక్ట్‌..మహిళలకు షాకింగ్- భారీగా పెరిగిన బంగారం ధరలు

కత్తుల్లాంటి కళ్లు.. విల్లు లాంటి ఒళ్లు..!!

వైరల్‎గా మారిన ఎన్నికల ఆహ్వాన పత్రిక.. విన్నూత్న ప్రయత్నం అందుకే

రాజ్‌కు మరో పెళ్లి చేస్తానన్న అపర్ణ.. రాజ్ కన్నీళ్లు తుడిచిన కావ్

బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే పన్ను చెల్లించాలా? రూల్స్ ఏంటి?

సల్మాన్ సినిమాకు ఎన్ని కోట్లు అందుకుంటుందంటే..