Menopause: మెనోపాజ్ దశలో శారీరక, మానసిక సమస్యలు.. ఈ చర్యలతో ఈ దశను నవ్వుతూ దాటేయ్యండి
మెనోపాజ్ అనేది మహిళల్లో సంభవించే సహజ ప్రక్రియ. ఇది సగటున 51 సంవత్సరాల వయస్సులో సంభవిస్తుంది. దాదాపు 1 సంవత్సరం పాటు పీరియడ్స్ రాకుండా ఆగిపోతే దానిని మెనోపాజ్ అంటారు. ఇది ప్రతి మహిళతో జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మహిళల హార్మోన్ల మార్పుల్లో ఇదొక మైలురాయి. అయితే ఈ సమయంలో మహిళలు అనేక శారీరక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మెనోపాజ్ సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరం వేడి ఎక్కడం, నిద్రలేమి, అలసట, మానసిక కల్లోలం, బరువు పెరగడం, రాత్రిపూట చమటలు పట్టడం, బరువు పెరగడం, యోని పొడిబారడం మొదలైనవి.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
