Beauty Tips: ఇలా చేస్తే చర్మ సౌందర్యం మీ సొంతం.. అద్భుతమైన చిట్కా..

గుడ్డు నిత్యం మనం ఉపయోగించే ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం. ఇది అనేక రకాల పోషక విలువలను కలిగి ఉంటుంది. దేహానికే కాకుండా చర్మ సౌందర్యంలోనూ ఇది కీల పాత్ర పోషిస్తుంది. వయసు పెరిగే కొద్ది ముఖంపై వచ్చే ముడతలు, మచ్చలను, గీతలను రాకుండా నియంత్రిస్తుంది. గుడ్డులోని తెల్లసొనను ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి. కాసేపు ఆరనివ్వాలి. తిరిగి మరో రెండు సార్లు పూతలా వేయాలి.

|

Updated on: May 10, 2024 | 11:13 AM

గుడ్డు నిత్యం మనం ఉపయోగించే ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం. ఇది అనేక రకాల పోషక విలువలను కలిగి ఉంటుంది. దేహానికే కాకుండా చర్మ సౌందర్యంలోనూ ఇది కీల పాత్ర పోషిస్తుంది.

1 / 6
వయసు పెరిగే కొద్ది ముఖంపై వచ్చే ముడతలు, మచ్చలను, గీతలను రాకుండా నియంత్రిస్తుంది. గుడ్డులోని తెల్లసొనను ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి. కాసేపు ఆరనివ్వాలి. తిరిగి మరో రెండు సార్లు పూతలా వేయాలి.

2 / 6
అరగంట సేపు అలాగే ఉంచి బాగా ఆరిపోయిన తరువాత ముఖం బిగుతుగా మారిన ఫీలింగ్ కలుగుతుంది. అప్పడు చల్లనీటితో సబ్సును ఉపయోగించి బాగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.

3 / 6
వారంలో రెండుసార్లు ఈ పూత వేసుకోవడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు. అలాగే కళ్ల కింద వాపును తగ్గించేందుకు కూడా తెల్లసొన బాగా ఉపయోగపడుతుంది. కంటి కింది భాగాన్ని తెల్లసొనను క్రీమ్ లాగా పూసుకుని నెమ్మదిగా మర్దన చేసి ఆరిన తరువాత చల్లనీటితో కడిగేస్తే కళ్ల కింద వాపు క్రమంగా తగ్గుతుంది.

4 / 6
గుడ్డులోని తెల్లసొనలో రెండుమూడు చుక్కల టీట్రీ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో నెమ్మదిగా రాయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, వాటివల్ల వచ్చే మచ్చలు తగ్గిపోతాయి.

5 / 6
అలాగే ఆయిల్ స్కిన్ ఉన్న వారు తెల్లసొనను ఇలా అప్లే చేయడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు తొలిగిపోతుంది. అలాగే చర్మ గ్రంధులు రంధ్రాలకు కూడా చాల మేలు జరుగుతుంది.

6 / 6
Follow us
Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి

కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో

ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..

జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌

జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే

ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..

ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు

కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం

కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ