WTC Finals 2021: వరుణుడి రాకతో మొదటి సెషన్ ఆట రద్దు.. చిత్తడిగా మారిన స్టేడియం..
క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు పోటీ పడుతున్నాయి.
Jun 18, 2021 | 4:21 PM
సౌతాంప్టన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్
సౌతాంప్టన్‌లో జోరుగా వర్షం
ఆగిన వర్షం.. స్టేడియం జలమయం
''వర్షం ఎప్పుడు ఆగుతుందబ్బా''
టీమిండియా అభిమానుల ఆనందోత్సాహాం
వరుణుడి రాకతో తొలి రోజు ఫస్ట్ సెషన్ ఆట రద్దు
గ్రౌండ్‌లోని నీటిని తోడుతున్న సిబ్బంది