IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచేది ఎవరు? రేసులో టాప్ ప్లేయర్లు వీళ్లే
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కోసం టీమిండియా, న్యూజిలాండ్ రెడీగా ఉన్నాయి. తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా, రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తుచేసి న్యూజిలాండ్ జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఇక ఈ రెండు జట్ల మధ్య పోటీతో ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరిదో తేలిపోనుంది. అయితే.. ఈ టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచే అవకాశం కూడా ఈ రెండు జట్లలోని ఆటగాళ్లకు ఉంది. మరి ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉందో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
