Golden Boot FIFA World Cup 2022: నలుగురు ఆటగాళ్ల మధ్యే గోల్డెన్ బూట్ రేస్.. నేటి మ్యాచ్‌తో తేలనున్న మూడు అవార్డులు..

Golden Boot FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి గోల్డెన్ బూట్ ఇవ్వనున్నారు. ఈసారి ఈ అవార్డు కోసం మెస్సీ సహా నలుగురు ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది.

|

Updated on: Dec 18, 2022 | 5:04 PM

ఫిఫా వరల్డ్ కప్ 2022 (FIFA World Cup 2022) ఫైనల్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. లుసైల్ స్టేడియంలో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు (Argentina vs France) తలపడనున్నాయి. ప్రపంచకప్ ట్రోఫీతో పాటు అందరి చూపు కూడా మూడు పెద్ద అవార్డులపైనే ఉంటుంది. గోల్డెన్ బాల్, గోల్డెన్ బూట్, గోల్డెన్ గ్లోవ్స్ ఎవరికి లభిస్తాయనేది కూడా ఈ రోజు ఫైనల్ మ్యాచ్‌తోనే నిర్ణయించనున్నారు. గోల్డెన్ బాల్ కోసం, లియోనెల్ మెస్సీ ముందంజలో ఉన్నాడు. అదే సమయంలో, గోల్డెన్ గ్లోవ్స్ కోసం చాలా మంది గోల్ కీపర్ల మధ్య పోటీ నెలకొంది. మరోవైపు గోల్డెన్ బూట్ కోసం నలుగురు ఆటగాళ్ల మధ్య పోటీ నెలకొంది.

1 / 6
ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి గోల్డెన్ బూట్ ఇవ్వనున్నారు. టై అయినప్పుడు, ఏ ఆటగాడికి ఎక్కువ అసిస్ట్‌లు ఉన్నాయో చూడొచ్చు. అసిస్ట్‌ల సంఖ్య కూడా సమానంగా ఉంటే, తక్కువ సమయం మైదానంలో ఉండే ఆటగాడికి ఈ అవార్డు ఇవ్వనున్నారు.

2 / 6
1. లియోనెల్ మెస్సీ: లెజెండ్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఈ రేసులో ముందంజలో ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో అతను 5 గోల్స్ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో 6 మ్యాచ్‌ల్లో 570 నిమిషాలు మైదానంలో గడిపాడు. ఈ ప్రపంచకప్‌లో మెస్సీ  3 అసిస్ట్‌లు చేశాడు.

3 / 6
2. కిలియన్ ఎంబాప్పే: ఫ్రాన్స్‌కు చెందిన ఈ స్టార్ ఫార్వర్డ్ ప్లేయర్ గోల్డెన్ బూట్ రేసులో రెండవ స్థానంలో ఉన్నాడు. ఎంబాప్పే 6 మ్యాచ్‌లలో 477 నిమిషాలు మైదానంలో గడిపాడు. 5 గోల్స్ చేశాడు. ఎంబాప్పే కూడా రెండు అసిస్ట్‌లు చేశాడు.

4 / 6
3. జూలియన్ అల్వారెజ్: అర్జెంటీనాకు చెందిన ఈ యువ స్ట్రైకర్ కూడా ఇప్పటివరకు 4 గోల్స్ చేశాడు. అల్వరాజ్ 6 మ్యాచ్‌ల్లో కేవలం 364 నిమిషాలు మాత్రమే మైదానంలో గడిపాడు. మెస్సీ మరియు ఎంబాప్పే ఫైనల్ మ్యాచ్‌లో స్కోర్ చేయలేకపోతే, అల్వారెజ్ రెండు గోల్స్ చేయగలిగితే, అతను గోల్డెన్ బూట్ గెలుచుకోవచ్చు.

5 / 6
4. ఒలివర్ గిరాడ్: ఫ్రాన్స్‌కు చెందిన ఈ వెటరన్ స్ట్రైకర్ కూడా కేవలం 382 నిమిషాలు మైదానంలో గడిపి 4 గోల్స్ చేశాడు. నేటి మ్యాచ్‌లో అతను కూడా గోల్డెన్ బూట్ రేసులో ముందంజలో ఉండగలడు. ఇందుకోసం ఆయన కనీసం రెండు గోల్స్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈరోజు మెస్సీ, ఎంబాప్పే స్కోర్ చేయడం కూడా తప్పనిసరి.

6 / 6
Follow us
Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి స్నేహితుల నుంచి సాయం అందుతుంది..

చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..