Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు కరోనా ఎఫెక్ట్.. ఇద్దరు ఆటగాళ్లకు పాజిటివ్..
2 Australian Players Corona Positive: పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రారంభాని కంటే ముందే కొన్ని గేమ్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈవెంట్‌కు కరోనా ముప్పు కూడా ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టులోని ఇద్దరు పోలో ఆటగాళ్లకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించడంతో ఇద్దరు వ్యక్తులను క్వారంటైన్ చేశారు.