AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుడి తిరిగినట్లే..ఆడవారికి ఎక్కడ పుట్టు మచ్చ ఉంటే లక్కు కలిసొస్తుందో తెలుసా?

శరీరంపై ఉండే పుట్టుమచ్చలను బట్టి వారి క్యారెక్టర్, వారి ఫ్యూచర్ గురించి తెలుసుకోవచ్చు అంటారు. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం, శరీరంలోని వివిధ బాగాలపై ఉంటే పుట్టుమచ్చలు, వివిధ రకాల ఫలితాలను ఇస్తాయి. అంతే కాకుండా, పురుషులకు, స్త్రీలకు పుట్టు మచ్చలు ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం, మహిళలకు ఎక్కడ పుట్టు మచ్చలు ఉంటే అదృష్టమో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 24, 2026 | 4:22 PM

Share
ఏ మహిళకు అయితే పెదవి పై పుట్టు మచ్చ ఉంటుందో వారికి అదృష్టం కలిసి వస్తుందంట. పెదవికి ఎడుమ వైపున పుట్టుమచ్చ ఉంటే శుభ సూచకం, అలాగే పెదవిపైన కుడివైపున పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియులు అని చెబుతున్నారు పుట్టుమచ్చల శాస్త్ర నిపుణులు.

1 / 5
 అదే విధంగా స్త్రీలకు చెంపపై పుట్టు మచ్చ ఉండటం చాలా  శుభప్రదం. ఈ రకమైన వారు చాలా అదృష్టవంతులు అవుతారంట. ముఖ్యంగా  ఎవరికి అయితే ఎడుమ చెంప పై పుట్టు మచ్చ ఉంటుందో వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అలాగే ఎవరికి అయితే కుడి చెంపపై పుట్టు మచ్చ ఉంటుందో వారికి పుత్రలాభం కలుగుతుంది. అంటే పుత్రులు జన్మించిడం వారి వలన ఆనందంగా జీవించడం జరుగుతుంది.

2 / 5
అలాగే మహిళలకు మెడ భాగంలో పుట్టుమచ్చలు ఉండటం అదృష్టం. దీని వలన వీరి హోదా పెరుగుతుంది. వీరు ఏ రంగంలో ఉన్నా లేదా ఇంటిలో ఉన్నా సరే వీరికి ప్రతి ఒక్కరి నుంచి గౌరవం లభిస్తుంది. వీరు అందరికంటే చాలా భిన్నమైన వ్యక్తులు.

3 / 5
పుట్టు మచ్చల శాస్త్రం ప్రకారం ఏ స్త్రీకి అయితే గదవపై పుట్టు మచ్చ ఉంటుందో వారు అన్ని రంగాల్లో దూసుకెళ్తారు.  అంతే కాకుండా రాజకీయంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్ని రంగాల్లో గొప్ప స్థానంలో ఉంటారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

4 / 5
ముక్కుపై పుట్టు మచ్చ ఉండటం కూడా చాలా మంచిదంట. ఏ స్త్రీకి అయితే కొన ముక్కుపై పుట్టు మచ్చ ఉంటుందో ఆ స్త్రీ మంచి హోదా కలిగిన పురుషులను వివాహం చేసుకుంటుంది. వీరికి ఇంటి నిండా సంపద ఉంటుందంట.

5 / 5