Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..
వార ఫలాలు (ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31, 2024 వరకు): మేష రాశి వారు ఈ వారం ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మిథున రాశి వారి కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారం (ఆగస్టు 25) నుంచి శనివారం (ఆగస్టు 31) వరకు వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

1 / 13

2 / 13

3 / 13

4 / 13

5 / 13

6 / 13

7 / 13

8 / 13

9 / 13

10 / 13

11 / 13

12 / 13

13 / 13