AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (ఆగస్టు 24-30, 2025): మేష రాశి వారు ఉద్యోగంలో ఒకటి రెండు ఊహించని శుభవార్తలు వింటారు. కుటుంబంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారికి ఈ వారమంతా జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. మిథున రాశి ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 24, 2025 | 5:31 AM

Share
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో ఒకటి రెండు ఊహించని శుభవార్తలు వింటారు. కుటుంబంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యంగా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వారమంతా జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ జీవితంలో కూడా సుఖ సంతోషాలకు నెలకొంటాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేపడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కొద్ది శ్రమతో సఫలం అవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో వృత్తి, ఉద్యోగాల పరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగి పోతాయి.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. అధికారులకు మీ సలహాలు ఉపకరిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. కుటుంబపరంగా చిన్నపాటి సమస్యలు, ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇతరత్రా చాలావరకు సానుకూలంగానే గడిచిపోయే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. చేపట్టిన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఎటువంటి ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. అనుకూలతలు బాగా ఎక్కువగా ఉంటాయి. మనసులోని కోరికల్లో ఒకటి రెండు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది.  రావలసిన డబ్బు చేతికి అందడం, బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలుంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. అయితే, ప్రతి విషయంలోనూ వ్యయ ప్రయాసలు బాగా ఎక్కువగా ఉంటాయి. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందే అవకాశం ఉంది. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులుంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వారమంతా వృత్తి, ఉద్యోగాలపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్ని చక్కబెట్టడంలో జీవిత భాగస్వామి సహాయం తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది.  పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. తలపెట్టిన పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. అనుకున్న పనులన్నీ చాలావరకు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు, ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.  కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వారమంతా సాదాసీదాగా సాగిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహా రాలు, పనులను పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం తప్పకపోవచ్చు. ఇంటా బయటా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆస్తి వివాదంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యక్తిగతంగా చిన్నాచితకా సమస్యలుండవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది. ప్రేమ వ్యవహా రాల్లో కొద్దిపాటి చికాకులుంటాయి. ఎవరి మీదా ఎక్కువగా ఆధారపడకపోవడం చాలా మంచిది.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని కీలక ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా సానుకూల వాతావరణం ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. ఇష్టమైన బంధువుల రాకపోకల వల్ల కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తలపెట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. పిల్లలు అనేక విధాలుగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం మంచిది.  నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది.  బంధుమిత్రులకు సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆదాయానికి, ఆరోగ్యానికి, ఇతర సానుకూలతలకు లోటుండదు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి, లాభాల బాట పడతాయి. సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. పెండింగ్ పనులు చాలావరకు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఇతరుల విషయాల్లో కల్పించుకోకపోవడం చాలా మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆదాయం కొద్దిగా వృద్ది చెందుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఇంటా బయటా కొద్దిగా వ్యయప్రయాసలు ఉండే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. విద్యార్థులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వారమంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అదనపు ఆదాయం మీద మరింతగా శ్రద్ధ పెడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగు లోకి వస్తాయి. అధికారులకు బాగా ఉపయోగపడతారు. ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలావరకు ఉత్సాహంగా సాగిపోతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

12 / 12
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?

కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..

లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే

ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు

యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే

వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..

ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..

ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..