AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White Owl at Night: రాత్రి తెల్ల గుడ్లగూబను చూడడం అదృష్టమా లేక దురదృష్టమా తెలుసుకోండి..

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కాశీలో తెల్ల గుడ్లగూబ రాత్రి సమయంలో కనిపించింది. విశ్వనాథ ఆలయంలోని బంగారు శిఖరంపై కుర్చుని వరసగా మూడు రోజులు కనిపించింది. ఈ తెల్ల గుడ్ల గూబ రాత్రి కనిపించడం మంచిదా లేదా చెడా అంటూ శకునాల గురించి చర్చలు జోరుగా జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో శకున శాస్త్రం ప్రకారం.. రాత్రి సమయంలో తెల్ల గుడ్లగూబను కనిపించడం.. వెనుక సంకేతం ఏమిటంటే..

Surya Kala
|

Updated on: Aug 24, 2025 | 8:59 AM

Share
హిందూ మతంలో గుడ్లగూబకి విశిష్ట స్థానం ఉంది. గుడ్ల గూబని లక్ష్మీ దేవి వాహనంగా పరిగణిస్తారు. దీని దృష్టి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రజలు ఎప్పుడైనా రాత్రి సమయంలో తెల్ల గుడ్లగూబను చూసినప్పుడు.. అది శుభమా లేక అశుభదాయకమా అని ఆలోచిస్తారు. ఈ రోజు శకున శాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో తెల్ల గుడ్లగూబను చూడటం దేనిని సూచిస్తుందో తెలుసుకుందాం.

1 / 6
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాత్రిపూట తెల్ల గుడ్లగూబను చూడటం శుభసూచకంగా పరిగణించబడుతుంది. రాత్రిపూట తెల్ల గుడ్లగూబను చూడటం అంటే మీ జీవితంలో త్వరలో సంపద, శ్రేయస్సు , ఆనందం వస్తాయని నమ్ముతారు.

2 / 6
తెల్ల గుడ్లగూబను లక్ష్మీ దేవి వాహనంగా భావిస్తారు. కనుక దానిని చూడటం సంపద , శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. రాత్రి సమయంలో గుడ్లగూబ మీ దారిని దాటి వెళ్తే.. దీనికి అర్ధం..  మీ పెండింగ్ పని త్వరలో పూర్తవుతుందని ఒక నమ్మకం ఉంది.

3 / 6
రాత్రి తెల్ల గుడ్లగూబను చూడటం వలన జీవితంలో సానుకూల మార్పులకు సంకేతం కావచ్చు. రాత్రి తెల్ల గుడ్లగూబను చూడటం అంటే మీరు కొత్త పనిని ప్రారంభించబోతున్నారని లేదా మీరు ఏదైనా దాగి ఉన్న సత్యాన్ని కనుగొనబోతున్నారని అర్థం.

4 / 6
జ్యోతిష్య నమ్మకాల ప్రకారం రాత్రి తెల్ల గుడ్లగూబను చూడటం అంటే  జీవితంలోని అన్ని కష్టాలు, దుఃఖాలు ముగియబోతున్నాయని అర్థం. ఎందుకంటే రాత్రి తెల్ల గుడ్లగూబను చూడటం చాలా శుభప్రదమైనది . అదృష్టవంతంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో రాత్రి తెల్ల గుడ్లగూబను చూసినట్లయితే..  కొన్ని రోజుల్లో మీ అదృష్టం మారబోతోందని అర్థం చేసుకోండి.

5 / 6
రాత్రి ఎక్కడైనా తెల్ల గుడ్లగూబను చూసినట్లయితే, రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అర్థం చేసుకోండి అని మత గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. అంతేకాకుండా ఇంట్లోకి తెల్ల గుడ్లగూబ రాక చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది, ఇది లక్ష్మీ దేవి రాక, సంపద, శ్రేయస్సు పెరుగుదలను సూచిస్తుంది.

6 / 6
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..