Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు..12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (డిసెంబర్ 14-20, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈ వారమంతా చీకూచింతా లేకుండా గడిచిపోయే అవకాశం ఉంది. ఉద్యోగాలు ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా సాగి పోతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొద్ది ప్రయత్నంతో వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12