వాస్తు టిప్స్ : ఉదయాన్నే పక్షుల కిలకిలలు వినిపించడం దేనికి సంకేతమో తెలుసా?

Updated on: Aug 07, 2025 | 2:05 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తు నియమాలను పాటించిన వారు ఎప్పుడూ ఎలాంటి ఆర్థిక సమస్యలు, కలహాలు లేకుండా ఉంటారని చెబుతారు పండితులు. చిన్న పాటి వాస్తు దోషం ఉన్నా, ఆ ఇంటిలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తందంట.

1 / 5

2 / 5
అయితే కొందరి ఇళ్లల్లోకి పిచుకలు వస్తుంటాయి. ఉదయం లేవగానే బాల్కనిలో పక్షల కిలకిలలు వినిపిస్తాయి. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఉదయాన్నే పిచుకల కిలకిలలు వినడం మంచిదేనా? వాస్తు శాస్త్రం ప్రకారం ఇది దేనికి సంకేతమో తెలుసుకుందాం.

3 / 5
హిందూ మతంలో పక్షులను దేవుని దూతలుగా భావిస్తారు. గరుడు విష్ణువు వాహనం, హంస సరస్వతి దేవి వాహనం,గుడ్లగూబ లక్ష్మీ దేవి వాహనం. అందువలన ఇంటిలోకి పక్షులు రావడం మంచిదేనంట. హిందువులు కొందరు ఇంటిలోపలికి పక్షులు వస్తే, పూర్వీకుల ఆశీర్వాదం ఇచ్చారని భావిస్తారు, వాటికి గింజలు వేస్తుంటారు. అందువలన ఉదయాన్న పక్షుల కిల కిలలు వినిపించడం చాలా శుభప్రదం.

4 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం పక్షుల కిలకిలలు వినిపించడం, అవి మన ఇంటి వాతావరణంలో తిరుగుతుండటం శుభ ప్రదం అంట. ఇది ఇంటి వాతావరణం స్వచ్ఛంగా,  సానుకూల శక్తితో నిండి ఉందనే అర్థాన్ని ఇస్తుందంట.  అంతే కాకుండా ఇంటిలోపల కూడా శఆంతి, సంతోష వాతావరణాన్ని, ఆర్థిక వృద్ధిని సృష్టిస్తుందని చెబతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

5 / 5
ఇక పక్షులు తమ మధురమైన స్వరంతో కూస్తూ ఉంటే, అది ఇంటిలోపల ఆనందానికి చిహ్నం. అలాగే కొన్ని సంప్రదాయాల ప్రకారం, కొన్ని రకాల పక్షులు కొన్ని రకాల సూచనలు ఇస్తుంటాయి. ఒకే పక్షి ఇంటికి పదే పదే వస్తే అది కొత్త మార్పును సూచిస్తుందని అర్థం అంట. అలాగే, పావురం ఇంటిలోకి రావడం, ప్రేమకు చిహ్నం అయితే, రామ చిలుక రాక శుభ వార్తను తీసుకొస్తుంది. ఇలా ఒక్కో పక్షి రాక ఒక్కో సూచనను ఇస్తుందని చెబుతున్నారు పండితులు.