AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం తెస్తున్న కొత్తఏడాది..2026లో ఈ రాశి వారు సొంతిల్లు కొనడం ఖాయం!

కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. దీంతో కొత్త ఏడాది ఈ సంవత్సరంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా, ఆ సంవత్సరం చాలా కొత్తగా, ఆనందంగా ఉండాలి అనుకుంటారు. ఇక కొత్త సంవత్సరం అనేది కొందరికి కలిసి వస్తే మరికొంత మందికి కలిసి రాదు. కానీ ఈ సంవత్సరం కొన్ని రాశుల వారు తమ సొంతింటి కలను నిజం చేసుకుంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Nov 22, 2025 | 4:38 PM

Share

1 / 5
తుల రాశి : తుల రాశి వారికి 2026 చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. అయితే చాలా మంది సొంత ఇల్లు కొనుగోలు చేయాలి అనుకోవడం లేదా నూతన గృహ నిర్మాణం చేపట్టాలని ఎక్కువగా అనుకుంటారు. కానీ ఆ కోరిక కోరికగా మిగిలిపోయి ఉంటుంది. అయితే అలాంటి వారు 2026లో సొంతంగా ఇల్లు కొనడం లేదా, నూతన గృహ నిర్మాణం చేపట్టే ఛాన్స్ ఉన్నదంట.

2 / 5
మకర రాశి : మకర రాశి వారికి 2026 అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సయమంలో ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటారో, వారు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరంలో కొత్త ఇల్లు కొనడం లేదా కట్టడం అనేది చేస్తుంటారు.  అంతే కాకుండా ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది.

4 / 5
2026 సంవత్సరం కుంభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ ఇంటి విషయంలో తొందరపడి అడుగు వేయడం  అస్సలే మంచిది కాదంట. ఈ రాశి వారికి నాలో ఇంటిపై శని ప్రభావం ఉండటం వలన ఇల్లు కట్టడం విషయంలో కొంచెం ఆచీ తూచి అడుగు వేయడమే మంచిదంట.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్