AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుల ఊబిలో కూరుకపోయారా? ఇలా చేస్తే అద్భుతమే!

డబ్బు ఎంత ముఖ్యమైనదో అందిరికీ తెలిసిందే, ఏ చిన్న పని జరగాలి అన్నా సరే చేతిలో డబ్బు ఉండాల్సిందే. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే ఇలా అప్పుల ఊబిలో చిక్కుకున్నవారు దాని నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది. అయితే ఆర్థిక పరిస్థితులపై గ్రహాల ప్రభావం కూడా ఉంటుందంట. కొన్ని రకాల నియమాలు పాటించడం వలన త్వరగా అప్పులు ఊబి నుంచి బయటపడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు నిపుణులు. అవి ఏవో చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 20, 2026 | 1:16 PM

Share
ఆర్థిక సమస్యలు ఉండటం కామన్. కానీ వాటి నుంచి ఎంత త్వరగా బయటపడ్డాం అనేదే ముఖ్యం. అయితే చాలా మంది చిన్నగా అప్పు చేసి, దాన్ని చాలా పెద్ద సమస్యగా మార్చుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అప్పు ఇచ్చేటప్పుడు కానీ, తీసుకునేటప్పుడు కానీ తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు పండితులు.

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం అనేది ఒక సమయానుగుణంగా జరగాలి అంట, అప్పుడే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండవు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో రుణ విమోచన ముహూర్తం అనేది కూడా ఒకటి ఉన్నదంట. దాని ప్రకారం అప్పులు తీర్చడం వలన త్వరగా మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే ఛాన్స్ ఉన్నదంట. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఇలా ముహూర్తాలు చూస్తారు.

2 / 5
అయితే ముహూర్తం చూడుకన్నా కూడా కొన్ని రోజులు అప్పు తీర్చడానికి చాలా శుభప్రదమైన రోజులు. అందులో ముఖ్యంగా మంగళ వారం అప్పు తీర్చడం చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అప్పు తీర్చడానికి అతి ముఖ్యమైన రోజు మంగళవారం. ఎవరు అయితే మంగళవారం రోజు అప్పు క్లియర్ చేస్తారో, ఇక జీవితంలో ఎక్కువగా అప్పులు చేసే సమస్యే రాదంట, అదే విధంగా, ఉన్న అప్పుల కూడా చాలా త్వరగా క్లియర్ అవుతాయంట.

3 / 5
అందువలన ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే మంగళవారం మాత్రమే అప్పు తీర్చాలి. అలాగే  అప్పు తీసుకోవడం కూడా కొన్ని ప్రత్యేక రోజుల్లో చేయాలి. ముఖ్యంగా సోమ వారం, గురు వారం అప్పు తీసుకోవడం మంచిది. అలాగే శని వారం రోజున శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వకూడదు. లేకపోతే అది తిరిగి రావడం కూడా కష్టతరంగా ఉంటుందంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ఇతరుల బట్టలు ధరిస్తున్నారా? వాస్తు ప్రకారం ఇలా చేయడం మంచిదేనా?

గ్రామంలో వరుస మరణాలు.. భయంతో ఇళ్లు వదిలి అడవి బాట పట్టిన జనాలు

ఎండతో పనిలేదు! నోట్లో వేస్తే కరిగిపోయే సగ్గుబియ్యం అప్పడాలు

అడ్వాన్స్‌డ్ ADAS టెక్నాలజీతో కీవే హైప్‌వోల్ట్-ఆర్

సర్జన్ల కొరతకు హ్యూమనాయిడ్ రోబోలు చెక్ పెడతాయా?

ఆ సినిమాలో బ్రహ్మనందంతో రిస్క్ చేశా.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్.

గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఎల్లిపాయ కారం..

శాంసంగ్ నుంచి సరికొత్త 'గెలాక్సీ' సిరీస్.. ప్రీ బుకింగ్‌ ఇలా

ఇక్కడ నైవేద్యంగా ఇనుప సుత్తి! కోరిక తీరితే తప్పనిసరిగా సమర్పించే

దుర్వాసన వస్తుందని కాల్వలోకి తొంగిచూస్తే.. గుండె పగిలిపోయే సీన్!