Money Astrology: త్రిగ్రాహి యోగంతో వీరికి డబ్బే డబ్బు..! లిస్ట్లో మీ రాశి ఉందా?
Trigrahi Yoga: ఈ నెల(అక్టోబర్) 17న రవి గ్రహం తులా రాశి ప్రవేశం చాలా శుభప్రదంగా, యోగదాయకంగా ఉండబోతోంది. రవి ఇక్కడ నీచబడుతున్నప్పటికీ, తులా రాశి అధిపతి శుక్రుడు అదే రాశిలో ఉండడం వల్ల రవికి నీచభంగం కలిగింది. రవి ఈ రాశిలో ఉన్నంత కాలం అంటే, నవంబర్ 17 వరకు బుధ, శుక్రులతో యుతి జరుగుతున్నందువల్ల తులా రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. దీనివల్ల కొన్ని రాశులవారికి అనేక విధాలైన ధన లాభాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరు రాశులకు ధన యోగాలు, అధికార యోగాలు, సామాజిక హోదాలు పట్టబోతున్నాయి. మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులకు ఇది యోగప్రదంగా ఉంటుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us