Lakshmi Yoga: శని, శుక్రుల వీక్షణ.. ఆ రాశుల వారికి లక్ష్మీ యోగాలు పట్టబోతున్నాయ్..!
Lucky Zodiac Signs: గత నెల(జూన్) 30వ తేదీ నుంచి ఈ నెల(జులై) 26వ తేదీ వరకూ శుక్ర గ్రహం మీద శని దృష్టి పడుతోంది. ప్రస్తుతం తన స్వక్షేత్రమైన వృషభ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడిని మీన రాశి నుంచి శనీశ్వరుడు తృతీయ దృష్టితో వీక్షించడం జరుగుతోంది. శని, శుక్రులు మిత్ర గ్రహాలైనందువల్ల ఈ దృష్టి వల్ల కొన్ని రాశులకు తప్పకుండా లక్ష్మీకటాక్షం లభించే అవకాశం ఉంది. శుక్రుడి మీద శని దృష్టి వల్ల కొన్ని రాశులకు సంపద పెరగడం, హోదాలు పెరగడం, సమస్యలు పరిష్కారం కావడం, కష్టనష్టాల్లోంచి బయటపడడం, సంతాన యోగం కలగడం వంటివి జరుగుతాయి. ఇది ప్రస్తుతం వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశులకు అత్యధికంగా వర్తిస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6