AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలగిన శుక్ర మూఢమి.. ఇక వీరి పెళ్లి, ప్రేమ ప్రయత్నాల్లో సక్సెస్..!

ఈ నెల(అక్టోబర్) 15న ప్రారంభమైన శుక్ర మూఢమి ఈ నెల 29తో ముగుస్తోంది. పెండింగ్‌లో పడిన పెళ్లి ప్రయత్నాలు, గృహ ప్రవేశాల వంటి శుభ కార్యాలను మళ్లీ చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. శుక్ర, రవులు బాగా దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మూఢమి ఏర్పడుతుంది. ప్రస్తుతం తులా రాశిలో బుధ, రవులతో కలిసి ఉన్న శుక్రుడు మూఢమి నుంచి బయటపడడం వల్ల ఇక శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ప్రేమ, పెళ్లి, శృంగారం, దాంపత్య జీవితం, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలకు కారకుడైన శుక్రుడికి బలం కలిగినందువల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, కుంభ రాశుల వారు పెళ్లి, ప్రేమ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 28, 2026 | 5:50 PM

Share
మేషం: ఈ రాశికి ద్వితీయ, సప్తమాధిపతి అయిన శుక్రుడికి స్వస్థానంలో బలం పెరిగినందువల్ల శుభ శోభన యోగాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించడంతో పాటు పెళ్లి ప్రయ త్నాలు కూడా తప్పకుండా సక్సెస్ అవుతాయి. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. శుక్రుడు జనవరి 5న వృశ్చిక రాశిలోకి మారే లోగా వీరికి పెళ్లయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి.

1 / 6
మిథునం: ఈ రాశికి పంచమాధిపతి అయిన శుక్రుడు రాశ్యధిపతి బుధుడితో కలిసి ఉండడం వల్ల శుక్ర మూఢమి తర్వాత నుంచి పెళ్లి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉన్న బంధువుతో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాల్లో కూడా ఊహించని విజయం సాధిస్తారు. ఈ రాశివారికి డిసెంబర్ 15 లోపు పెళ్లయ్యే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఎటువంటి కలతలున్నా తొలగిపోయే అవకాశం ఉంది. తప్పకుండా సంతాన యోగం పడుతుంది.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో, అంటే సుఖ సంతోషాలకు, కుటుంబానికి సంబంధించిన స్థానంలో శుక్రుడికి బలం పెరగడం వల్ల ఈ రాశివారికి డిసెంబర్ లోపల పెళ్లయ్యే సూచనలు కనిపిస్తు న్నాయి. ఆస్తిపాస్తులు, ఉన్నతోద్యోగం కలిగిన వ్యక్తితో పెళ్ళి కుదిరే అవకాశం ఉంది. మూఢమి తొలగిపోయిన తర్వాత చేపట్టే ప్రయత్నాల్లో తప్పకుండా శుభవార్తలు వినడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయాలు సాధిస్తారు. దంపతులకు సంతాన యోగం పడుతుంది.

3 / 6
తుల: ఈ రాశిలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడికి భాగ్య స్థానాధిపతి బుధుడితో యుతి ఏర్పడినందువల్ల ఈ రాశివారు ఈ నెల 29 తర్వాత నుంచి పెళ్లి ప్రయత్నాలను ముమ్మరం చేయడం మంచిది. విదే శాల్లో స్థిరపడిన బంధువుతో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా విజయం సాధించడం, అది పెళ్లికి దారితీయడం జరుగుతుంది. డిసెంబర్ 10 లోపల ఈ రాశివారికి తప్ప కుండా దాంపత్య జీవితం ఏర్పడుతుంది. సంతాన యోగానికి కూడా బాగా అవకాశం ఉంది.

4 / 6
మకరం: ఈ రాశికి దశమ స్థానంలో స్వస్థానంలో ఉన్న శుక్రుడు మూఢమి నుంచి బయటపడడం వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల తోడ్పాటు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసే సూచనలు న్నాయి. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో ఎటు వంటి సమస్యలున్నా సమసిపోయి అన్యోన్యత బాగా పెరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

5 / 6
కుంభం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు మూఢమి నుంచి బయటపడడం వల్ల ఈ రాశివారికి విదేశీ పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుక్రుడితో బుధ, రవుల యుతి వల్ల కార్తీక మాసంలో వీరికి పెళ్లయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చి, పెళ్లి  పీటలెక్కే అవకాశం ఉంది. సాధారణంగా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. సంతాన యోగం కలుగుతుంది.

6 / 6
Follow Us
శుక్రుడి అనుగ్రహం.. ఇక వీరి పెళ్లి, ప్రేమ ప్రయత్నాల్లో సక్సెస్..!

తుఫాన్ తీరం దాటడం అంటే ఏంటీ..? ఆ సమయంలో జరిగేది తెలిస్తే..

కిరణ్ నవ్‌గిరేను రూ.75 లక్షలకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్!

జీవితంలో అనుకున్నవి జరగడం లేదా? ఈ కథ మీకు కొత్త ఆశను కలిగిస్తుంది

తెలంగాణలో వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

నోట్లో వెన్నలా కరిగిపోయే వంకాయ ఫ్రై.. 2 ముద్దలు ఎక్కువే తింటారు!

100 కిలోల రాయిని ఒక చిన్న చీమతో పైకెత్తాలి.. ఎలా? చిక్కుప్రశ్న

నిద్రపోయేటప్పుడు ఈ 4 వస్తువులను దిండు కింద పెట్టుకుంటున్నారా?

కనకాంబరం సాగుతో రైతుకు మంచి ఆదాయం..
కనకాంబరం సాగుతో రైతుకు మంచి ఆదాయం..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే పార్సిల్ బుకింగ్..