AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం వీరికి దరిద్రంలా పట్టింది.. మహర్జాతకులే ఈ రాశులు

సెప్టెంబర్ 2న షడాష్టక యోగం ఏర్పడనుంది. అయితే ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపగా కొన్ని రాశుల వారికి కష్టాలను తీసుకొస్తే మరి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకరానున్నదంట. కాగా, షడాష్టక యోగం వలన ఎవరికి లక్కు కలిసి రానున్నదో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Sep 01, 2026 | 8:03 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలు సహజం. అయితే సెప్టెంబర్ శని, శుక్ర గ్రహాల వలన షడాష్ట యోగం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 1.51 గంటలకు ఈ యోగం ఏర్పడుతుంది. దీని వలన మూడు రాశుల వారు అనేక సమస్యలు ఎదుర్కోగా, మరో మూడు రాశుల వారికి ఇది అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి షడాష్టక రాజయోగం వలన అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంటిలో సానుకూల వాతావరణం నెలకుంటుంది. అంతే కాకుండా కోర్టు వ్యవహారాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా వస్తాయి. సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

2 / 5
కన్యా రాశి : శ్రీకృష్ణుడి అనుగ్రహం వలన కన్యా రాశి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకుంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది.

3 / 5
ధనస్సు రాశి :  ధనస్సు రాశి వారికి ఈ యోగం వలన పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే అవుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా చాలా పెరుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
దీపావళి పండుగ స్పెషల్.. నేతి బొబ్బట్లు మీ ఇంట్లోనే ఇలా నిముషాల్లో

పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు కొనాలా లేదా వేచి చూడాలా?

సిల్క్ స్మిత చనిపోయినప్పుడు ఆ ఒక్క హీరో మాత్రమే వచ్చాడు

ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్

వెల్లుల్లి, ఉల్లిపాయలు తింటున్నారా? రాహు కేతువుల ప్రభావం ఉంటుందా?

ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. భర్తగా రావడం అదృష్టమేనట..!

యువ నేత సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్.. బోణీ కొట్టిన వైసీపీ

బిర్యానీ అసలు ఎక్కడ పుట్టింది.. చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోతారు

విమానంలో కుక్క మూత్రం.. పైలట్ విచిత్ర ఆప్షన్ !

బెట్టింగ్ పిచ్చి.. యూట్యూబ్‌లో చూసి ఈ కేటుగాడు ఏం చేశాడో తెలుసా?