ఏలినాటి శని సమయంలో బంగారం ధరించకూడదా? అసలు విషయం ఇదే
ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఈ సమయం వారికి ఒక పరీక్ష కాలం. అయితే ఇది ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. శని ఏ రాశిలో అయితే ఏడున్నర సంవత్సరాల పాటు సంచారంలో ఉంటుందో, ఆ రాశి చక్రాల వారు చాలా సమస్యలు ఎదుర్కుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
