రాహుకేతువులతో వీరికి అదృష్టమే అదృష్టం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
Lucky Zodiac Signs: డిసెంబర్ 5, 2026 నుంచి రాహుకేతువులు రాశులు మారనున్నాయి. ఈ రాశి మార్పుతో కొన్ని రాశుల వారికి రాహు కేతు దోషాల నుంచి విముక్తి పొంది.. అదృష్టాలు పొందుతారు. 2028 మే వరకు ఈ గ్రహాల సంచారం కొనసాగనుండగా, జ్యోతిష్య అంచనాల ప్రకారం మేషం, వృషభం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి రాజయోగాలు, ధన యోగాలు, ఉద్యోగంలో ఉన్నత స్థితి, ఆర్థిక పురోగతి వంటి శుభ ఫలితాలు కలిగే అవకాశాలున్నాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us