AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రహాల అనుగ్రహం.. ఈ రాశుల వాళ్లు మంచి బ్రేక్ డ్యాన్స్ వేసే టైం వచ్చింది పో..

జ్యోతిష్య శాస్త్రంలో ఒకే నెలలో రెండు లేదా మూడు గ్రహాలు రాశి సంచారం లేదా నక్షత్ర సంచారం చేయడం జరుగుతుంది. దీంతో కొన్ని రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే మే నెలలో కొన్ని గ్రహాల కలయికల వలన బుధాదిత్య రాజయోగం, మాలవ్యా రాజయోగం, రుచక యోగం ఇలా అనేక రాజయోగాలు ఏర్పడటం వలన ఐదు రాశుల వారికి ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తుంది.

Samatha J
|

Updated on: Apr 20, 2026 | 2:43 PM

Share
మేష రాశి : మేష రాశి వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. గ్రహాల కలయికలు, రాజయోగాల వలన వీరికి చాలా అద్భుతంగా ఉండనుంది. అనుకున్న పనులు అన్నీ సమయానుగుణంగా పూర్తి చేస్తారు. వీరికి సూర్యుడి అనుగ్రహం వలన ఆత్మవిశ్వాసం పెరిగి  చాలా ఆనందంగా జీవనం సాగిస్తారు. చాలా కష్టపడి పని చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు.

1 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారి నిరుద్యోగులకు కలిసి వస్తుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో, వారు మంచి జీతంతో ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులు సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. అలాగే ఎవరు అయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది కాబట్టి, రుణ బాధలు కూడా తగ్గిపోతాయి. చాలా ఆనందంగా గడుపుతారు.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఇది మంచి సమయం. ఎవరు అయితే చాలా రోజుల నుంచి  విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి కలిసి వస్తుంది. గృహ నిర్మాణం చేపట్టాలి అనుకున్న వారి కల నెరవేరుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇలా అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారు కలలు అన్ని నెరవేరుతాయి. వీరికి శుభ సమయం ఆరంభం అవుతుంది. దూర ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
దబ్బచెట్టు కాయ, పండు కాదు.. ఆకులలో ఉంది అద్భుతమైన ఆరోగ్య రహస్యం!

ఆ ఇద్దరి ఉసురు తగిలిద్ది.. ఏడాది రెస్ట్ తీసుకో బుమ్రా..!

అదృష్టమంటే ఇదేనా.. చెత్తబుట్టలో రూ.10.9 కోట్లు.. ఈ కథ తెలిస్తే..

OTTలో దుమ్మురేపుతోన్న నాగదుర్గ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌లో...

అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని..

విశాఖ రాథోడ్ మామూల్ది కాదు.. ఏం చేసిందో తెలుసా..?

స్టేజ్ పై చెంప మీద పదే పదే కొట్టుకున్న నటుడు..

వెండి జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? దేశంలోనే బెస్ట్ సిటీ ఇదే!

రాజమండ్రిలో ఘోరం.. మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు..

ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ