AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మృగశిర కార్తెలో వర్షాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలుసా?

రోహిణి కార్తె ముగిసిపోయి, మృగశిర కార్తె ప్రారంభం కాబోతుంది. మృగశిర వచ్చింది అంటే చాలు, వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. వర్షాకాలం ప్రారంభం అవుతుంది. అయితే అసలు మృగశిర కార్తె ప్రారంభమైన ఎన్ని రోజుల నుంచి వర్షాలు పడతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 02, 2026 | 3:37 PM

Share
రోహిణి కార్తె సమయంలో విపరీతమైన ఎండలు ఉంటాయి. ఈ సంవత్సరం రోహిణి కార్తె మే 25న ప్రారంభమై, జూన్ 8న పూర్తి అవుతుంది, ఆ రోజు నుంచి  మృగశిర కార్తె ప్రారంభం కాబోతుంది. మృగశిర కార్తెలో ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోతుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవానాలు వచ్చి, తొలకరి చినుకులు కురుస్తాయి. తర్వాత భారీ వర్షాలు పడతాయి.

1 / 5
ఇక మృగశిర కార్తె అంటే, సూర్యడు రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడాన్ని మృగశిర కార్తె అంటారు. ఈ సమయంలో తొలకరి చినుకులు పడటంతో రైతులు వ్యవసాయం పనులు మొదలు పెడతారు, దుక్కి దున్ని, విత్తనాలు నాటడం వంటి పనులు చేస్తుంటారు.

2 / 5
అందుకే చాలా మంది రైతులు మృగశిర కార్తె కోసం చాలా ఆశగా ఎదురు చూస్తుంగారు. ఇక హిందూ పంచాంగం ప్రకారం, 2026 పరాభవ నామ సంవత్సరంలో సూర్యుడు జూన్ 8న మృగశిర కార్తెలోకి ప్రవేశించి, జూన్ 22 వరకు అక్కడే ఉంటాడు. జూన్ 23 మళ్లీ సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయడంతో ఆరుద్ర కార్తె ప్రారంభం అవుతుంది. ఇక  ఆరుద్ర కార్తెలో వర్షాలు దంచికొడతాయి అంటారు.

3 / 5
మొదట అంటే జూన్ 8 నుంచి తొలకరి చినుకులతో వర్షాలు ప్రారంభం అవుతాయి. రెండో వారం నుంచి వానలు పడటమే కాకుండా, నైరుతి రుతుపవనాలు ఆకాశాన్ని చుట్టేసి, వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఆరుద్ర కార్తె నుంచి విపరీతంగా వర్షాలు పడతాయి. దాదాపు పొలం పనులు అన్నీ కూడా ఈ కార్తె వరకు పూర్తి అవుతాయి.  ముఖ్యంగా రైతులు మృగశిర సమయంలో పొలం పనులు మొదలు పెట్టి విత్తనాలు నాటుతారు. ఎందుకంటే? ఈ సమయంలో వర్షం పడి విత్తనం పెడితే, పంట బాగా వస్తుందని వారి నమ్మకం.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
గరుడ పురాణం ప్రకారం అత్యాచారాలు, లైంగిక దురాచారాలకు ఎంత ఘోరమైన..

స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!

వానాకాలం నాన్‌వెజ్ ముచ్చట.. చికెన్ vs మటన్.. ఏది తింటే మంచిది..?

ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం

గురు ఆదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం

టీ20 పరాభవాలకు వన్డేల్లో బదులు తీర్చుకుంటారా?

చల్ల మిరపకాయలు ఇలా చేస్తే నోటికి రుచి.. కడుపుకు తేలిక..

2028 టీ20 ప్రపంచకప్‌ రేసు నుంచి ముగ్గురు భారత ఆటగాళ్లు ఔట్..?

గ్లామరస్ పాటలతో బాక్సాఫీస్ షేక్ చేసింది.. ఇప్పుడు ఇలా..

ఓరీ దేవుడో ఇదేం పువ్వురా సామీ.. శవం కుళ్లిన కంపుతో చంపేస్తుందట..!
ఓరీ దేవుడో ఇదేం పువ్వురా సామీ.. శవం కుళ్లిన కంపుతో చంపేస్తుందట..!
స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!
స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!
ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం
ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం
ఇష్టంగా ఐస్‌క్రీములు లాగించేస్తున్నారా...అయితే ఈ సీన్ చూడాల్సిందే

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!

రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!

టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు

సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
డాన్స్‌ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ

నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్‌స్ట్రక్టర్‌