AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనీ ప్లాంట్‌లో ఈ ఒక్క వస్తువు పెడితే చాలు.. మీ తల రాత మారిపోవడం ఖాయం!

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. చాలా మంది వాస్తు ప్రకారం కలిసి రావాలి అని, మనీ ప్లాంట్ మొక్కను ఇంటిలో నాటుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు మనీ ప్లాంట్ మొక్క ఉన్నా కొంత మంది ఆర్థిక సమస్యలతో సతమతం అవుతారు. అయితే అలాంటి వారికోసమే ఈ అద్భుతమైన సమాచారం.

Samatha J
|

Updated on: Jun 02, 2026 | 4:22 PM

Share
ఇంటిలో మనీ ప్లాంట్ ఉన్నా కూడా అదృష్టం కలిసి రాకపోతే, ఆ మొక్క ఉన్న కుండీలో మెరిసే ఈ ఒక్క వస్తువు పెడితే సరిపోతుదంట.  అది ఇంటికి అదృష్టం తీసుక రావడమే కాకుండా, ఆర్థిక పురోగతికి దోహద పడుతుందంట. ఇంటిలో సంపద వృద్ధి చెందేలా చేస్తుందంట.

1 / 5
ప్రతి ఒక్కరూ ఆర్థికంగా కలిసి రావాలని ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటారు. కానీ అది నాటిన వెంటనే మీకు అదృష్టాన్ని తీసుకొని రాదు, దానిలో ఉన్న శక్తిని బయటకు తీసుకొస్తేనే అది ఆర్థిక వృద్ధికి దోహద పడుతుందంట. అయితే ఫెంగ్ షుయ్ , క్రిస్టల్ థెరఫీ ప్రకారం, మనీ ప్లాంట్ మొక్కలో ఒక మెరిసే వస్తువును పెట్టడం చాలా మంచిదంట, ఇది డబ్బును మీ వైపు ఆకర్షిస్తుందని వారు చెబుతున్నారు.

2 / 5
ఇంతకీ అది ఏమి అనుకుంటున్నారా? పైరైట్ క్రిస్టల్. దీనిని ఫూల్స్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఇది అచ్చం బంగారం కనిపిస్తుంది. దగ దగా మెరుస్తుంది. అయితే ఎవరు అయితే తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారో, వారు ఈ పైరైట్ క్రిస్టల్‌ను మనీ ప్లాట్ ఉన్న కుండీలో పెట్టాంట.  దీని వలన మనీ ప్లాంట్ మొక్క సానుకూలతను పెంచడమే కాకుండా, సంపద వృద్ధి చెందేలా చేస్తుంది.

3 / 5
అయితే దీనిని కొనుగోలు చేసిన తర్వాత మీరు మీ ప్రధాన ద్వారం వద్ద మట్టి కుండీలో మనీ ప్లాంట్ మొక్క నాటినట్లు అయితే దాని వేరు వద్ద, మట్టి ఉపరితలంపై దీనిని పెట్టాలి. ఒక వేళ నీటి సీసాలో మనీ ప్లాంట్ పెంచుకున్నట్లు అయితే, దానిని సీసాకు దగ్గరగా పెట్టాలంట. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!

కోచ్ ఒకలా.. కెప్టెన్ మరోలా.. కుల్‌దీప్ డ్రాప్ వెనుక కొత్త నాటకం?

టీమిండియా నెక్స్ట్ టెస్ట్ ఎవరితో? షెడ్యూల్, టైమింగ్స్ ఇవే..?

కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !

గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..

చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు

తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..

మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా

తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?

LPG గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు..!