Maha Yoga: సంక్రాంతి నుంచి నెల రోజులు ఆ రాశుల వారికి మహా యోగాలు పక్కా..!

ఈ నెల 15న (సోమవారం) సూర్యుడు మకర రాశి ప్రవేశించడంతో చర రాశులు నాలుగూ బాగా క్రియాశీలంగా మారబోతున్నాయి. ఈ నాలుగు రాశులు యాక్టివ్ కావడమంటే, తప్పకుండా మహా యోగాలు అనుభవానికి రావడం జరుగుతుంది. చాలా అరుదుగా చోటు చేసుకునే ఈ క్రియాశీలత వల్ల ఈ రాశుల వారి జీవితాల్లో వృత్తి, ఉద్యోగాల పరంగానే కాకుండా ధన పరంగా కూడా సానుకూల మార్పులు సంభవించడం జరుగుతుంది.

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 15, 2024 | 8:29 PM

ఈ నెల 15న (సోమవారం) సూర్యుడు మకర రాశి ప్రవేశించడంతో చర రాశులు నాలుగూ బాగా క్రియాశీలంగా మారబోతున్నాయి. ఈ నాలుగు రాశులు యాక్టివ్ కావడమంటే, తప్పకుండా మహా యోగాలు అనుభవానికి రావడం జరుగుతుంది. మేష, కర్కాటక, తుల, మకర రాశులే కాకుండా ద్విస్వభావ రాశులైన కన్య, ధనూ రాశులు కూడా కొన్ని యోగాలను అనుభవించడం జరుగుతుంది. చాలా అరుదుగా చోటు చేసుకునే ఈ క్రియాశీలత వల్ల ఈ రాశుల వారి జీవితాల్లో వృత్తి, ఉద్యోగాల పరంగానే కాకుండా ధన పరంగా కూడా సానుకూల మార్పులు సంభవించడం జరుగుతుంది. వచ్చే నెల 16వ తేదీ వరకూ ఇటువంటి ఫలితాలు ఈ ఆరు రాశుల అనుభవానికి వస్తూనే ఉంటాయి.

1 / 7
మేషం: ఈ రాశివారికి తప్పకుండా రాజయోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవ్యం గతంలో ఎన్నడూ లేనంతగా పెరుగుతాయి. అధికార యోగంతో పాటు ఆర్థిక యోగం కూడా పట్టే సూచనలున్నాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ప్రతిష్ఠాత్మక కంపె నీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. పెండింగు వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

2 / 7
కర్కాటకం: ఈ రాశివారికి అష్టమ శని ప్రభావం బాగా తగ్గిపోయి, శుభగ్రహాల అనుగ్రహం పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహా రాలన్నీ విజయవంతంగా పూర్తయి, ఆర్థిక లాభం కలుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన దానికంటే ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. జీవిత భాగస్వామికి కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు.

3 / 7
కన్య: ఈ రాశివారికి నెల రోజుల పాటు దాదాపు ఏది అనుకుంటే అది నెరవేరుతుంది. పంచమ (ఆలోచన) స్థానంలో రవి సంచారం వల్ల వీరి మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా మారతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. సామాజికంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు  ఏర్పడతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.

4 / 7
తుల: ఈ రాశివారికి రాజయోగంతో పాటు, కుబేర యోగం కూడా పట్టే అవకాశం ఉంది. మూడు నాలుగు పర్యాయాలు ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆర్థికంగా ఎటువంటి తక్కువ స్థితిలో ఉన్న ప్పటికీ, ఆ పరిస్థితి నుంచి ఊహించని విధంగా బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల్లో ఆశించిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇష్టమైనవారితో ఎంజాయ్ చేయడం జరుగుతుంది.

5 / 7
ధనుస్సు: ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లోనూ, ఇంట ర్వ్యూల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతే తప్ప తిరోగమనం ఉండదు. ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రముఖుడిగా చెలామణీ అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇంటో శుభ కార్యాలు జరుగుతాయి. శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది.

6 / 7
మకరం: ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలపరంగా తిరుగులేని విధంగా సాగిపోతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి.  ఉద్యోగులకు కూడా కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

7 / 7
Follow us