AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణాష్టమి వేళ అద్భుతం: ఒకే రేఖపై ఐదు గ్రహాలు.. వీరికి స్వర్ణయుగమే

కృష్ణాష్టమి వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరూ 2026 సంవత్సరంలో సెప్టెంబర్ 4 శుక్రవారం రోజున శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకుంటారు. అయితేఈరోజున ఓ అద్భుతం జరగనున్నదంట. దశబ్ధాల తర్వాత ఐదు గ్రహాలు ఒకే సరళ రేఖ మీదకు రానున్నాయంట. దీని వలన ఏం జరగనుందో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 31, 2026 | 8:07 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సారి కృష్ణాష్టమి చాలా ప్రత్యేకమైనది అని చెబుతున్నారు పండితులు. ఎందుకు అంటే? ఈ రోజు గ్రహాల సంయోగం ఏర్పడనున్నదంట. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపగా ముఖ్యంగా నాలుగు రాశుల వారికి మాత్రం ఊహించని ప్రయోజనాలు చేకూర్చున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
తుల రాశి : తుల రాశి వారికి శుక్రుడు అధిపతి. అయితే ఈ కృష్ణాష్టమి సమయంలో శుక్రుడు ఆర్థికంగా శుభ స్థానంలో ఉండటం వలన నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన తుల రాశి వారికి అన్ని విధాలుగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. కృష్ణాష్టమి సమయంలో సూర్యుడు తన సొంత రాశి అయిన సింహంలో ఉండటం వలన వీరికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

3 / 5
వృషభరాశి : వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజున ఈ రాశిలో చంద్రుడు గొప్ప స్థానంలో ఉండటం వలన వీరికి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసుకుంటారు. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది.

4 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి శ్రీ కృష్ణజన్మాష్టమి అత్యధిక లాభాలను తీసుకొస్తుంది. ఈ రాశిలో ఈ సమయంలో గురుడు, చంద్రు ఉచ్ఛస్థితిలో ఉండటం వలన ఈ రాశి వారికి అన్నివిధాలుగా లాభాలు చేకూరుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది

5 / 5
Follow Us
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!

దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా

ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..

సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!

తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?

గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు

ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!

ఆయుధ సంపత్తిలో సౌదీ తోపు.. అయినా హౌతీలను ఎందుకు అడ్డుకోలేకపోతోంది

లంగా ఓణీలో 'ఇరుముడి' పాప.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్

పెళ్లి తర్వాత ఆ విషయంలో నా ఆలోచన విధానం మారింది..