AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేతు సంచారం.. ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్!

జ్యోతిష్య శాస్త్రంలో కేతు గ్రహానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనిని కీడు గ్రహం, నీడ గ్రహం అని కూడా అంటారు. చాలా వరకు కేతువు చెడు ప్రభావాలను ఇస్తుందని చాలా మంది భయపడి పోతుంటారు. ముఖ్యంగా తమ జాతకంలో కేతువు ఎలాంటి స్థానంలో ఉందో చూసుకుంటారు. అయితే ఏ రాశుల వారికి అయితే కేతువు అనుకూలంగా ఉంటుందో వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Mar 23, 2026 | 11:15 AM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కదలికలు, రాశి మార్పు, నక్షత్ర మార్పు అనేది కామన్. అయితే కీడు గ్రహంగా భావించే కేతువు మార్చి 29న నక్షత్ర సంచారం చేయనుంది. మాఘ నక్షత్రంలోకి ఇది ప్రవేశించనుంది. దీంతో కేతు నక్షత్ర సంచారం వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరుతాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా చాలా అద్భుతంగా ఉంది. కేతు అనుగ్రహంతో ఈ రాశి వారు తమ పనులను చాలా త్వరగా పూర్తి చేసుకుంటారు.

2 / 5
మిథున రాశి : మిథున రాశిలో జన్మించిన వారికి కేతు గ్రహం నక్షత్రం సంచారం వలన తమ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఏ పని ప్రారంభించినా అందులో తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని విధాలా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారికి ఆదాయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారిగా ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

4 / 5
కుంభ రాశి :  కుంభ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాల కలిసి వస్తుంది. ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అన్ని విధాల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది.

5 / 5
Follow Us
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?

8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..

బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..

48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.

పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?

నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?

ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..

వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ

తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్

ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు