జై హనుమాన్ చెప్పకుండా ఉండలేరు..! పెన్సిల్ లిడ్‌పై అద్భుత కళ
ప్రపంచం ఎంత ఆధునికత వైపు దూసుకెళ్తున్నా చేతివృత్తి కళల విలువ తగ్గదు. ముఖ్యంగా సూక్ష్మ కళారూపాలు చిన్న పరిమాణంలోనే అద్భుత భావాలను ప్రతిబింబిస్తాయి. ఇలాంటి అరుదైన కళలో ప్రత్యేక గుర్తింపు పొందిన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రుస్తుంబాధకు చెందిన గిన్నిస్ రికార్డు గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ తన కళా ప్రతిభతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
