AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ అరచేతిలో ఈ గుర్తు ఉందా? అయితే మీరు కోటీశ్వరులే!

జ్యోతిష్య శాస్త్రంలో హస్త సాముద్రిక శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంటుంది. ఒక వ్యక్తిలోని అరచేతిలోని రేఖలను బ్టటీ ఆ వ్యక్తి భవిష్యత్తు చెప్పవచ్చు. చాలా మంది తమ చేతిరేఖల ద్వారా తమ కెరీర్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే, ఏ వ్యక్తి అరచేతిలో అయితే X అనే గుర్తు ఉంటుందో, వారి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Nov 08, 2025 | 4:19 PM

Share
హస్త రేఖా శాస్త్రం ద్వారా పండితులు, చేతిలోని రేఖల ఆధారంగా తన భవిష్యత్తు, వివాహం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇలా చాలా విషయాల గురించి తెలియజేస్తారు. ఇక ఒకొక్కరి చేతిలోని రేఖలు ఒక్కో విధంగా ఉంటాయి. కొందరి అరచేతుల్లో కొన్ని రేఖలు ఉంటాయి. అవి వారి భవిష్యత్తుకు, ప్రయోజనకరంగానూ లేదా సమస్యలను తీసుకొచ్చే విధంగానే ఏదో ఒక ప్రభావం చూపుతాయి.

1 / 5
ఇక కొంత మంది చేతుల్లో X అనే గుర్తు ఉంటుంది. దీంతో కొందరు దీని గురించి ఆలోచిస్తే , మరికొంత మంది ఈ గుర్తు గురించి ఎక్కువగా పట్టించుకోరు. కాగా, ఇప్పుడు మనం ఎవరి చేతిలోనైనా సరే X అనే గుర్తు ఉంటే, వారి జీవితం ఎలా ఉంటుంది? అనే విషయాన్ని తెలుసుకుందాం.

2 / 5
అరచేతిలో X అనే గుర్తు ఉన్నవారు చాలా అదృష్ట వంతులని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వీరు చాలా తెలివైన వారంట. అంతే కాకుండా  ఎంత పెద్ద సమస్యనైనాసరే ఇట్టే పరిష్కరించగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. అంతే కాకుండా ఈ గుర్తు ఉన్నవారు చాలా ఆత్మ విశ్వాసం గల వ్యక్తులు.

3 / 5
ఎవరికి అయితే అరచేతి మధ్యలో X అనే గుర్తు ఉంటుందో వారికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాబిస్తాయి. అందరి కంటే చాలా ఉన్నతమైన జీవితాన్ని  పొందడానికి ఇష్టపడతారు.  చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించి, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతుల సంపాదించుకుంటారు. వీరు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంటారు.

4 / 5
అంతే కాకుండా వీరికి డబ్బుకు లోటు ఉండదు. ముఖ్యంగా అరచేతి గురు పర్వతంపై  పుట్టు మచ్చ ఉన్నవారికి చాలా అదృష్టం ఉంటుంది. వీరికి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అదృష్టం, కీర్తి, ధనం , విజయం వీటన్నింటిని సూచిస్తుంది . అంతే  కాకుండా ఈ గుర్తు ఉన్నవారు కోటీశ్వరులు అవుతారంట. అందువలన అరచేతిలో X అనే గుర్తు ఉండటం చాలా శుభసూచకం.(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..