Kanchi Kamakshi: సమస్త భూమండలానికి నాభి ఈ క్షేత్రం.. దర్శనంతోనే కష్టాలను తీర్చే అమ్మవారు

హిందూ ధర్మంలో శివకేశవులతో సమానంగా అమ్మవారు కూడా వివిధ రూపాయల్లో పూజలను అందుకుంటుంది. తనను నమ్మి కోరి కొలిచిన భక్తులపై కరుణ చూపిస్తూ.. కన్నబిడ్డలను కాపాడినల్టు తమను కాపాడుతుందని భక్తుల నమ్మకం.

|

Updated on: Apr 14, 2021 | 2:24 PM

 కాంచీపురంలో వెలిసిన  కామక్షి తల్లిని దర్శించుకోవడానికి ఎన్ని సార్లు భక్తులు సంకల్పించుకున్నా.. వెళ్లలేరని.. తల్లి సంకల్పం ఉంటేనే అమ్మవారి దర్శనం సాధ్యమని విశ్వాసం..  సమస్త భూమండలానికి నాభి స్థానమే కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని తల్లి నాభినుండే పోషిస్తుంది. అదే విధంగా కంచి కామాక్షిని దర్శించుకున్న భక్తుల ను కూడా ఎటువంటి కష్టం లేకుండా పోషిస్తుందని భక్తుల విశ్వాసం.

1 / 5
 స్థల పురాణం ప్రకారం కాత్యాయనీ దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచిపురం. శివ పరీక్షలో భాగంగా తాను పూజించే సైకత లింగాన్ని శివకల్పితమైన గంగా ప్రవాహం నుంచి రక్షించుకోవడానికి .. సైకత లింగాన్ని ఆలింగనంతో(కౌగిలితో) కాపాడుకుంటుంది. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగం పై దర్శనమిస్తాయి.

2 / 5
కాంచీపురంలోని కామక్షి తల్లిని  సుగంధ కుంతలాంబ  అవతారంలో కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ఈ రూపంలో అమ్మవారు ఎక్కడా దర్శనమివ్వరు. అంతేకాదు సుగంధ కుంటలాంబ ను దర్శించుకున్న మహిళలకు అఖండ సౌభాగ్యం లభిస్తుందని నమ్మకం

3 / 5
ఈ క్షేత్రం విఘ్నాల కధిపతి గణేశుడు "ఢంకా వినాయకుడు" దర్శనమిస్తాడు. ఏకాంబరేశ్వర,సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా భజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు.

4 / 5
ఈ క్షేత్రంలో మరో విశిష్టత ఏమిటంటే. కామాక్షిదేవి ఆలయంలో ఉత్సవ కామక్షి తల్లికి విగ్రహానికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు ప్రియ భక్తుడిలా  ... .  శివుడికి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా తుండిర మహారాజు ఉంటారు  ఎవరైతే కామాక్షి తల్లిని నమ్మి కొలుస్తారో వారి దుఃఖాన్ని పోగొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భక్తుల అచంచల విశ్వాసం

5 / 5
Follow us
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!

సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..

సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..

జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!

వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.

రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో

సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.

డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!

ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.