AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురు పుష్యయోగం.. ఈ రాశి వారి ఇంట డబ్బుల కట్టలే కట్టలు!

జ్యోతిష్య శాస్త్రంలో గురు పుష్య యోగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గురువారం నాడు పుష్య నక్షత్రం ఏర్పడినప్పుడు ఈ యోగం కొన్ని రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. ముఖ్యంగా కర్కాటకం, ధనస్సు, సింహ రాశుల వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా ఊహించని లాభాలు, శుభ ఫలితాలు కలుగుతాయి. డబ్బుల కొరత తీరి, నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.

Samatha J
|

Updated on: Apr 21, 2026 | 1:05 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గురు పుష్య యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గురు వారం రోజు పుష్య నక్షత్రం కనిపించినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. అయితే ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది.  ఈ యోగం ఏర్పడినప్పుడు మూడు రాశుల వారు అత్యధిక లాభాలు అందుకుంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కూడా గురు పుష్య యోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ రాశి వారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ధనానికి లోటే ఉండదు. ఊహించని విధంగా ఇంటిలో డబ్బు నిలువకు వస్తుంది. ఇక ధనస్సు రాశి వారికి అధిపతి గురుడు, గురు పుష్యమృత యోగం వలన వీరికి నిలిచిపోయిన పనులు త్వరగా పూర్తి అవుతాయి.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి కుటుంబంలో గౌరవం లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం లభిస్తుంది. అంతే కాకుండా  సమాజంలో మీకంటూ సరైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ అందుకోవడం లేదా, మంచి జీతం అందుకోవడం జరుగుతుంది.

3 / 5
కర్కాటక రాశి : కర్కాటక  రాశి వారికి  గురు పుష్య యోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. ముఖ్యంగా పుష్య నక్షత్రానికి అధిపతి శని అవ్వడం, ఈ రాశి చంద్రుడికి చెందినది కావడంతో, ఈ రాశి వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్య పరంగా, ఉద్యోగం పరంగా అన్ని విధాలుగా మంచి ప్రయోజనాలు అందుకుంటారు. అంతే కాకుండా వీరికి అన్నింట్లో శుభ ఫలితాలే కలుగుతాయి

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
బడ్జెట్ తక్కువ ఫీచర్లు ఎక్కువ.. మార్కెట్‌లోకి నథింగ్‌

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసిన సమంత

మారిన మ్యాచ్ టైమింగ్స్.. IND vs IRE ఫ్రీగా ఎలా చూడాలంటే?

లాంగ్‌ రైడ్స్‌లో కంఫర్ట్‌ కోసం స్పెషల్ ఏప్రిల్‌ 457

ఉరుములు వినిపిస్తే ‘అర్జునా-ఫాల్గుణా’ ఎందుకు అంటారు? దీని వెనుక..

పానకాల స్వామి సాక్షిగా దీక్షలోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మెహ్రాంగ్ బలోచ్‌కు యావజ్జీవ శిక్ష.. భగ్గుమన్న బలోచ్!

ఇంటీరియర్ డిజైన్‌తోనే సంచలనం సృష్టిస్తున్న టాటా

జబర్దస్త్ రింగ్ రియాజ్ ఇప్పుడెలా మారిపోయాడో చూశారా? వీడియో

చికెన్ ఇష్టంగా తింటున్నారా..? ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు