Lucky Zodiac Signs: గురు, శనీశ్వరుడి అనుకూలత.. ఈ రాశులవారు మహా అదృష్టవంతులు!
Lord Shani Dev: మిథున రాశిలో గురువు, మీన రాశిలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నంత కాలం కొన్ని రాశుల వారు పురోగతి చెందుతూనే ఉంటారు. వారి ఆదాయం వృద్ధి చెందుతూనే ఉంటుంది. గురువు 2026 జూన్ లోనూ, శని 2027 డిసెంబర్ లోనూ స్థానాలు మారడం జరుగుతుంది. అంత వరకూ వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, మకర రాశులకు జీవితం సంతృప్తికరంగా, నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఈ రాశుల వారు ఇరవై శాతం కృషి చేస్తే వంద శాతం లాభం కలుగుతుంది. ఈ రాశులకు మరే దోషమూ అంటే అవకాశం లేదు. సానుకూల దృక్పథంతో వ్యవహ రించడం చాలా మంచిది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6