AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశుల వారికి మౌనీ అమావాస్యతో ఆ గండం తప్పినట్లే.. ఇక నుంచి లక్కేలక్కు!

మౌనీ అమావాస్య వచ్చేస్తోంది. జనవరి 18న మౌనీ అమావాస్య . అన్ని అవాస్యలకంటే ఇది చాలా ప్రత్యేకమైనది. ఈరోజు ధాన ధర్మాలు చేయడం, నది స్నానం ఆచరించడం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయి అంటారు. అయితే 12 రాశులపై కూడా దాని ప్రభావం చూపుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి లక్కు కలిసి రానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 12, 2026 | 5:39 PM

Share
మౌనీ అమావాస్య  జనవరి 28న  సాయంత్రం 7.35 గంటలకు ప్రారంభమై, జనవరి 29న సాయంత్రం 6.5 నిమిషాలకు ముగుస్తుంది. ఇక ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రాశుల వారు అమావాస్య రోజు నది స్నానం ఆచరించి, మౌన వ్రతం, ఉపవాస దీక్ష చేయడం వలన గ్రహాల చెడు దృష్టి నుంచి బయటపడతారంట. అంతే కాకుండా కొన్ని రకాల చెడు గండాల నుంచి బయటపడి , లక్కు కలిసి రావడంతో ఆనందంగా ఉంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కుంభరాశి వారికి ఏలి నాటి శని చివరి దశలో కొనసాగుతుంది. అయితే ఈ రాశి వారు ఎవరు అయితే ఈ రోజున ఉపవాసం ఉంటూ, ధ్యానం చేస్తారో, వారికి ఏలినాటి శని నుంచి  విముక్తి లభిస్తుందంట. ఖర్చులు తగ్గిపోయి ఆదాయం పెరగడం, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి రావడం జరుగుతుందంట.

2 / 5
కర్కాటక రాశి వారికి మౌనీ అమావాస్య లక్కు తీసుకొస్తుంది. వీరు ఈరోజున దాన ధర్మాలు చేయడం , ఉపవాసం ఉండటం వలన అన్నింట్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుందంట.

3 / 5
మీన రాశి వారికి ఏలి నాటి శని ప్రారంభం అయ్యింది. అయితే ఈ రోజున ఎవరు అయితే ఉదయాన్నే నది స్నానం ఆచరించి, ఆలయాలకు వెళ్లి దైవ దర్శనాలు చేస్తారో వారికి ఏలినాటి శని నుంచి విముక్తి లభించి, వృత్తి , ఉద్యోగాల్లో కలిసి వస్తుందంట.

4 / 5
మకర రాశి వారు మౌనీ అమావాస్య రోజున మౌన వ్రతం పాటించడం వలన అన్ని విధాల కలిసి వస్తుందంట. వీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడి, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా దృఢంగా ఉంటారని, విదేశీప్రయాణాలు కలిసి వస్తాయని చెబుతున్నారు నిపుణులు.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్