AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ మూడు తేదీల్లో జన్మించిన అమ్మాయిలకు ధనవంతులు కావాలని కోరిక..

చాలా మంది న్యూమరాలజీని కూడా విశ్వసిస్తూ నమ్ముతారు. న్యూమరాలజీ మానవ జీవితంపై ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు డబ్బు పిచ్చి ధనవంతులుగా ఉండాలని ఆశ ఎప్పుడు ఆశపడుతూ ఉంటారని పండితులు అంటున్నారు. ఏ తేదీల్లో జన్మించిన స్త్రీలు లగ్జరీగా బతకాలని కోరుకుంటారో ఈరోజు మనం తెలుసుకుందామా మరి. ఆ తేదీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Prudvi Battula
|

Updated on: Nov 20, 2025 | 11:08 AM

Share

1 / 5
న్యూమరాలజీ ప్రకారం.. 2, 11, 20 తేదీల్లో జన్మించిన స్త్రీలు ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారని పండితులు అంటున్నారు. అందుకోసం బగా కష్టపడతారు. అనుకున్నది కచ్చితంగా సాధిస్తారు.  అలాగే వీళ్లు ఎమోషనల్ పర్సన్స్‎గా ఉంటారు.

2 / 5
అలాగే వీరు నమ్మిన వారితో ఉన్న బంధాల్లో కూడా ఎప్పుడు నిజాయితీగా ఉంటారు. పెళ్లి చేసుకుంటే మంచి భార్యలుగా కూడా ప్రశంసించబడుతూ ఉంటారని న్యూమరాలజీ చెబుతుంది. 2, 11, 20 తేదీల్లో జన్మించిన స్త్రీలు మంచి భార్యగా కూడా పేరు తెచ్చుకుంటారు. వీళ్లను పెళ్లి చేసుకున్న భర్తలు అదృష్ట వంతులు అనే చెప్పాలి.

3 / 5
ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు అమ్మాయిలు ఏ ఇంటికి కోడలిగా వెళ్లినా ఆ కుటుంబానికి పురోభివృద్ధి లభిస్తుంది. వీరు ఏ ఆడ పిల్లల బాధపడుతున్న కుశ చూడలేరు. ధనవంతులుగా ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసేందుకు ఎప్పుడు కూడా ముందు అడుగు వస్తారు.

4 / 5
2, 11, 20 తేదీల్లో తేదీల్లో జన్మించిన అమ్మాయిలు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండటమే కాదు.. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా, విలాసంగా ఉండేందుకు ఇష్ట పడుతూ ఉంటారు. వీరి ఎలాంటి కష్టాలు వచ్చిన సులభంగా ఎదుర్కుంటారు.

5 / 5
Follow Us
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..

హర్మన్‌ప్రీత్ స్థానంలో స్మృతి మంధాన.. భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్!

IND vs WI: రోహిత్ రికార్డ్ బ్రేక్ చేసిన కాటేరమ్మ కొడుకు..

మెడపై ముడతలు, సాగిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? హోమ్‌మేడ్ చిట్కా

మ్యాచ్ మధ్యలో డేటా అయిపోందా? 5 ఉత్తమ జియో డేటా బూస్టర్ ప్లాన్‌లు!

తెల్ల జుట్టుతో విసిగిపోయారా? ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోండిలా

పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్

ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం