మొదటి సంతానం కూతురు పుడితే అదృష్టమా? తండ్రి జాతకమే మారిపోద్దంటారు నిజమేనా?
ప్రతి ఇంటిలో ఆడపిల్లలను లక్ష్మీదేవిగా భావిస్తారు. చాలా మందికి కుమార్తెలు జన్మిస్తారు. అయితే చాలా మంది మొదటి సంతానం ఆడ పిల్ల పుట్టడం చాలా మంచిది అంటారు. ముఖ్యంగా మొదట కుమార్తె జన్మించడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలగడమే కాకుండా, తండ్రి జాతకమే మారిపోద్ది అంటారు. మరి ఇది నిజమేనా? జ్యోతిష్యశాస్త్ర పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
