AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో ఈ రాశుల వారు గయ్యాళులు.. వీరితో పెట్టుకుంటే ఖతమే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక రాశులను బట్టి వ్యక్తులు చేసే పనులు ఉంటాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు, అంతా బాగుంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారు ప్రత్యేక స్వభావాన్ని కలిగి ఉంటారంట. అంతే కాకుండా కొన్ని రాశుల వారు గ్రహాల ప్రభావం వలన చాలా గయ్యాళితంగా ఉంటారు. అలాంటి వారితో పెట్టుకున్నా మనకే ప్రమాదం అంట. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 23, 2026 | 4:37 PM

Share
మేష రాశి : మేష రాశి అమ్మాయిలు చాలా ఫైర్ అయ్యే వ్యక్తులు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరిపైనా అయినా విరుచుకుపడే స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ రాశిలో జన్మించిన అమ్మాయిల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారు ప్రతీది చాలా నెగటివ్‌ తీసుకునే స్వభావం కలవారు. వీరు ఎప్పుడూ ఇతరులతపై విరుచుకుపడుతారు. ముఖ్యంగా గ్రహాల ప్రభావం ఈ రాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు చాలా మొండిగా, అందరిపై విరుచుకుపడే స్వభావం కలిగి ఉంటారు.

2 / 5
మకర రాశి : మకర రాశి వారికి సహజంగానే చాలా కోపం ఉంటుంది. వీరు తన మనసు బాలేకపోయినా, ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కున్నా ఇతరులపై మండిపోతారు. అంతే కాకుండా చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. అందుకే ఈ రాశి వారితో గొడవ పెట్టుకోవడానికి ఎవరూ ఇంట్రస్ట్ చూపరు.

3 / 5
కుంభ రాశి :  కుంభ రాశిలో పుట్టిన వారు చాలా శాంత స్వరూపులు, కానీ వీరికి కోపం వచ్చిందంటే చాలు ఉగ్రరూపం దాల్చుతారు. వీరు ప్రతి ఒక్కరూ సౌమ్యంగా ఉడాలి అనుకుంటారు. కానీ కొన్ని సార్లు వీరే  చాలా కోపంగా ఉంటారు. అంతే కాకుండా అవసరం అయితే పోట్లాటకు కూడా దిగే స్వభావం ఉంటుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
'సేవ్ ది టైగర్స్ 3' ప్రీమియర్స్‌లో స్టార్స్ .. టాక్ ఎలా ఉందంటే?

వర్షాకాలంలో గోడలు తేమ పట్టి పాడవుతున్నాయా? సింపుల్ చిట్కాలతో చెక్

పచ్చిరొట్టె పంటగా ఏ నేలకు ఏది మంచిదో తెలుసుకుందామా..?

మగాళ్లు Vs మహిళలు.. రిలేషన్‌షిప్‌లో ఎవరు ఎక్కువ మోసం చేస్తారు..?

ప్రభాస్ చెప్పిన ఆ ఒక్క మాట విని ఆశ్చర్యపోయా...

రెమ్యూనరేషన్ తక్కువే.. కానీ రాయల్టీ రూపంలో ఆ పాట సిరులు తెచ్చింది

సినీ పరిశ్రమకు డ్రగ్స్ సరఫరా..? ఈగల్ దాడుల్లో షాకింగ్ నిజాలు!

40 ఏళ్లు దాటాక ప్రాణస్నేహితులు కూడా ఎందుకు దూరమవుతారు?కారణాలు ఇవే

అమ్మ రాలేదంటూ.. కన్నీళ్లు పెట్టిన గోల్ కీపర్.. ఎందుకంటే?

మిథున రాశిలోకి రవి.. ఆ రాశుల వారికి నెల రోజులు కష్టనష్టాలు..!