Diwali 2024: దీపావళి సందడి మొదలైంది.. ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఈ వస్తువులను తీసివేయండి..
దసరా పండగ వెళ్ళింది.. దేశ వ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. హిందూ మతంలో దీపావళి పండుగ ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని, ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం. దీపావళి రోజున శుభ్రతకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే శుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్మకం. అయితే ఇంట్లో పరిశుభ్రతని ఎలా లక్ష్మీదేవి ఇష్టపడుతుందో.. అదే విధంగా ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ఉంచితే ఆగ్రహిస్తుందట. అటువంటి పరిస్తితిలో దీపావళి రోజున పూజ చేసినా అందుకు తగిన ప్రయోజనం ఉండదు. కనుక దీపావళికి ముందుఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇటువంటి వస్తువులను ఇంటి నుంచి తీసి బయట వెయ్యాలి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




