AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మంచివాడిగా ఉండటం నష్టమా? చాణక్యుడి హెచ్చరిక తప్పక తెలుసుకోండి

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా.. ప్రతి మంచి లక్షణానికి హద్దు అవసరం. అతి మంచితనం కొన్నిసార్లు నష్టానికి దారితీస్తుంది. అందుకే ఇతరులకు సహాయం చేస్తూనే, పరిస్థితులను బట్టి వివేకంగా వ్యవహరించడం ముఖ్యం. మన అతి మంచితనం ఎలాంటి నష్టాలకు దారితీస్తుందో ఆయన తెలియజేశారు. వాటి గురించి తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Apr 21, 2026 | 3:52 PM

Share
ఆచార్య చాణక్యుడు గొప్ప దౌత్యవేత్త. ఆయన మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలను కూడా తెలియజేశారు. చాణక్యుడు తాను జీవించిన కాలంలో చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయంగా ఉండటం గమనార్హం. మనిషి తన జీవితంలో విజయాలను పొందాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో కూడా తెలియజేశారు.

1 / 5
దానం  గొప్పదని చాణక్యుడు అంటున్నారు అందుకే కుడి చేత్తో చేసిన దానం మర్చిపో అని పెద్దలు కూడా చెబుతారు.  అయితే, దానధర్మాలు చేసే మనిషి ఎప్పుడు పేదరికంలో ఉండరు. అలాగే, లక్ష్మీదేవి ఆశీస్సులను కూడా పొందుతారు. ఇంకా డబ్బు మాత్రమే కాకుండా ఆహారానికి ఎలాంటి లోటు ఉండదు. ఇంకా గౌరవం పెరుగుతుందని చాణక్యుడు అంటున్నారు.

2 / 5

సులభంగా మోసపోయే పరిస్థితి.. 

ప్రతి విషయానికీ ‘అవును’ అని చెప్పడం, లేదా ఎదుటివారిని బాధపెట్టకూడదనే భావంతో ‘కాదు’ అనలేకపోవడం వల్ల మనపై పని భారం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. ఈ స్వభావాన్ని ఇతరులు మంచితనంగా కాకుండా బలహీనతగా భావించి, మీ సహాయాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పలేకపోతే, వారు మిమ్మల్ని తక్కువగా అంచనా వేయవచ్చు.

సులభంగా మోసపోయే పరిస్థితి.. ప్రతి విషయానికీ ‘అవును’ అని చెప్పడం, లేదా ఎదుటివారిని బాధపెట్టకూడదనే భావంతో ‘కాదు’ అనలేకపోవడం వల్ల మనపై పని భారం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. ఈ స్వభావాన్ని ఇతరులు మంచితనంగా కాకుండా బలహీనతగా భావించి, మీ సహాయాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పలేకపోతే, వారు మిమ్మల్ని తక్కువగా అంచనా వేయవచ్చు.

3 / 5
 కాబట్టి, మీరు ఏ పని చేయాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

4 / 5
ఒక వ్యక్తి పుట్టుక, మరణం కూడా ముందే రాసి పెట్టి ఉంటుంది. ఇది ఎవరూ కూడా ఊహించలేరు. ఇది మనిషి  విధిలో రాసి పెట్టి ఉంటుందని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. చనిపోయే టైం కూడా  ముందే నిర్ణయించబడుతుంది. దానిని ఎవరు ఆపలేరు. దీని కోసం ఎంత డబ్బు పెట్టినా కూడా ఎవరు తెలుసుకోలేరని తన నీతి శాస్త్రంలో చెప్పాడు.

5 / 5
Follow Us