Broom Vastu: ఈరోజు చీపురు కొంటే లక్ష్మీ కటాక్షం ఖాయం.. వద్దన్నా వరదలా డబ్బు..! ఈ తప్పు చేయొద్దు
Broom Vastu: మన ఇంటిని శుభ్రంగా ఉంచే చీపురుకు కూడా కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. ఏ రోజు కొనాలి? ఏ రోజు కొనకూడదు అనేది వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే ఎలా ఉపయోగించాలి? ఎలాంటి పొరపాట్లు చేయకూడదని కూడా సూచిస్తుంది. వారంలో ఏ రోజు చీపురు కొంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
